iDreamPost
iDreamPost
Justice for disha
కరెక్ట్ టైంకు, కరెక్ట్ డెసిషన్ అంటున్నారు దేశప్రజలు.
దిశ మృతిచెంది నేటికీ 10 వ రోజు. ఆమె ఖర్మకాండ జరగడానికి ఒక్కరోజు ముందే నిందితులను ఎన్కౌంటర్ చేసి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చారు సైబరాబాద్ పోలీసులు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అలాగే గతం లో జరిగిన ఘటనలు సైతం గుర్తుచేసుకుంటున్నారు.
1. వరంగల్ లో 9 నెలల పసిపాప శ్రీహిత, 16 సంవత్సరాల బాలిక మానస రేప్ అండ్ మర్డర్ లో వాళ్లకు ఏది న్యాయం?
2. ఆసిఫాబాద్ లో టేకు లక్ష్మి రేప్ అండ్ మర్డర్ కేసు లో ఆమెకు న్యాయం?
3. హాజిపూర్ లో స్టూడెంట్స్ రేప్ అండ్ మర్డర్ కేసు లో ఏది న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు?
అర్బన్, మెట్రోపాలిటన్ సిటీస్ లో జరిగేవే రేప్ కేసులా …… అన్ని చోట్ల ఒకేలా న్యాయం జరగాలంటున్నారు నెటిజన్లు.
Justice For: – శ్రీహితా, మానస, టేకు లక్ష్మి అండ్ హాజిపూర్ స్టూడెంట్స్….
ఎన్కౌంటర్ లు శాశ్వత పరిష్కరం కాదు, సమాజం లో అందరూ తమ తమ బాధ్యతలు సక్రంగా నిర్వహిస్తే హత్యాచారాలు అరికట్టవచ్చు.