iDreamPost
android-app
ios-app

చంటిబిడ్డకు సీఎం జగన్ పెన్ను గిఫ్ట్

  • Published Jul 26, 2022 | 6:18 PM Updated Updated Jul 26, 2022 | 6:18 PM
  • Published Jul 26, 2022 | 6:18 PMUpdated Jul 26, 2022 | 6:18 PM
చంటిబిడ్డకు సీఎం జగన్ పెన్ను గిఫ్ట్

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తున్న వేళ‌. ఆసక్తికర సన్నివేశం క‌నిపించింది. వరద బాధితులను ప‌రామ‌ర్శిస్తున్నారు. పెదపూడి లంక గ్రామంలో వాళ్ల‌కు అందుతున్న సాయం గురించి అడిగితెలుసుకొంటూ సీఎం జగన్‌ ఓ 8 నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు.

సీఎం జేబులోని పెన్నుతో బుడ్డోడు ఆడుకున్నాడు. ఇంతలో ఆ పెన్ను జారి కింద పడింది. పెన్నుపై పిల్లవాడి ముచ్చటను చూసిన సీఎం జగన్‌, ఖరీదైన పెన్ను అతనికి గిఫ్ట్‌గా ఇచ్చారు. అత‌ను చేతితో ప‌ట్టుకున్నాడు. బాబు తల్లిదండ్రులకు సీఎం జ‌గ‌న్ గిఫ్ట్ గొప్ప‌గా న‌చ్చింది. వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom