iDreamPost
android-app
ios-app

జీవితం అంతా లవ్ ఫెయిల్యూర్స్.. తరువాత క్యాన్సర్! ఆ హీరోయిన్ ఎవరంటే?

  • Published Jun 11, 2024 | 3:16 PM Updated Updated Jun 11, 2024 | 3:16 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ఇటీవలే ఓ సక్సెస్ ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ఇటీవలే ఓ సక్సెస్ ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 11, 2024 | 3:16 PMUpdated Jun 11, 2024 | 3:16 PM
జీవితం అంతా లవ్ ఫెయిల్యూర్స్.. తరువాత క్యాన్సర్! ఆ హీరోయిన్ ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో జర్నీ అనేది ఏన్నో సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే.. ఇక్కడ సినిమాలతో పాటు ప్రశంసలు, విమర్శలు కూడా వెంటే ఉంటాయి. పైగా ఈ సినీ ప్రయాణం అనేది ఒకేసారి ఆకాశానికి ఎత్తేస్తుంది. అంతే వేగంగా పాతంలోకి తొక్కేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ లవ్, బ్రేకప్,పెళ్లిళ్లు, విడిపోవడాలు వంటివి చాలా కామన్. మరి ఈ సవాళ్లన్నింటిని దాటుకొని స్టార్స్ ఎదిగిన నటి,నటులు చాలామంది ఉంటారు. అయితే వారిలో కొంతమంది తమ సినీ కెరీర్ ను సక్రమంగా ప్లాన్ చేసుకుంటారు. కానీ, మరి కొంతమంది మాత్రం కొన్ని వివాదాల చిక్కుకొని చేతులారా నాశనం చేసుకుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ హీరోయిన్ కూడా ఒకరు. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాడు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలతో..కెరీర్ పై దృష్టి పెట్టలేక తన కెరీర్ ను తానే క్లోజ్ చేసుకుంది. దీంతో ఆఫర్స్ లేక చాలా ఇబ్బంది పడింది. కానీ,మళ్లీ ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. వయసు మీద పడుతున్న వన్నె తగ్గని అందంతో అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్న వివాదాలతో తన సినీ కెరీర్ ముగిసిపోయింది అనుకునే లోపే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ‘మనీషా కోయిరాల’. ఈ అమ్మాడు తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా ఈ పేరు వినగానే ముందుగా.. భారతీయుడు, బొంబాయి, ఒకే ఒక్కడు సినిమాలు గుర్తుకు వస్తాయి.అయితే పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయిన మనీషా.. తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. కాగా, ఈమె మొదటిగా 1991లో సౌదాగర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే తమిళ్, హిందీ, తెలుగు వంటి భాషాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మనీషా.

ఇదిలా ఉంటే..మనీషా కోయిరాల కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో.. తన కో స్టార్స్ తో ప్రేమ, ఎఫైర్స్ అంటూ కెరీర్ ను క్లోజ్ చేసుకుంది. ఈ క్రమంలోనే.. 2010లో నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహల్‌ను మనీషా కోయిరాల వివాహం చేసుకుంది. కానీ రెండేళ్లకే అతనితో విడిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో డిప్రషన్ లోకి వెళ్లిపోయి మద్యానికి బానిసయ్యింది. అదే సమయంలో మనీషా కోయిరాల క్యాన్సర్ బారిన పడింది. కానీ, దైర్యంగా ఆ క్యాన్సర్ ను ఎదిరించి విజయం సాధించింది. ఇక ఇటీవలే ఈ బ్యూటీ హీరమండి అనే వెబ్ సిరీస్ లో నటించింది.అయితే ఈ సిరీస్ మంచి సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. కాగా,ప్రస్తుతం మనీషా కోయిరాల వయసు 53వ సంవత్సరాలు. ఈ వయసులో కూడా చాలా అందంగా యువ హీరోయిన్లకు పోటీగా కనిపిస్తుంది మనీషా. ఇకపోతే మనీషా లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోస్ లో మనీషాను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap