iDreamPost
android-app
ios-app

Bigg Boss Telugu Season 6 : బిగ్‌బాస్‌ కొత్త హౌస్ రెడీ. మ‌రి కంటెస్టెంట్స్‌ వీరేనా!

  • Published Sep 01, 2022 | 1:00 PM Updated Updated Sep 01, 2022 | 1:00 PM
  • Published Sep 01, 2022 | 1:00 PMUpdated Sep 01, 2022 | 1:00 PM
Bigg Boss Telugu Season 6 : బిగ్‌బాస్‌ కొత్త హౌస్ రెడీ. మ‌రి కంటెస్టెంట్స్‌ వీరేనా!

బిగ్‌బాస్ కు అన్నీ రెడీ. అల్రెడీ కొంద‌రు కంటిస్టెంట్స్ ను ప్ర‌మోలోకూడా చూపించేశారు. తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ రియాల్టీ షో ఆరో సీజన్‌ సెప్టెంబర్‌ 4న ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్లను క్వారంటైన్ వెళ్లారు. ఈ సారి మొత్తం 19 మంది బిగ్ బాస్ హౌస్ కి వెళ్తున్నారు. ముందుగా 15 మంది కంటెస్టెంట్లతో షో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మరో నలుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించ‌నున్నారు.

సినిమాలు, సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీల‌నే ఎక్కువ‌గా ఎంపిక చేసే బిగ్ బాస్ టీం ఈసారి ఫేమస్ సెలబ్రెటీలు, బుల్లితెర నటీనటులు, సింగర్స్‏తోపాటు ఓ సామాన్యుడు కూడా వెళ్తున్నాడు. ఎప్ప‌టిలాగే జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి చలాకీ చంటి, ఫైమాతోపాటు ఇనాయ‌, వాసంతి, పాపుల‌ర్ యాంకర్ ఆరోహి, రీతూ చౌదరి, నటుడు శ్రీహాన్‌, గలాట గీతూ, అంద‌రికీ తెలిసిన‌ సింగర్‌ రేవంత్‌, అర్జున్ కళ్యాణ్, నువ్వు నాకు నచ్చావ్ సుదీప, బుల్లితెర దంపతుల కోటాలో రోహిత్‌-మెరీనా అబ్రహం వెళ్ల‌నున్నారు.

ఈ సారి బిగ్‌బాస్ హౌస్ ఎక్కువ‌మందికి న‌చ్చింది. ఫస్ట్‌ గింప్స్‌లో ఇంటిని చూపించారు. కొంద‌రు కంటెస్టెంట్స్‌ ఎంట్రీని, ఫెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్‌ని చూపించారు. ఈ ఆదివార‌మే బిగ్‌బాస్‌ షో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss