Swetha
మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఆలోచనతో తీసుకొస్తున్న ఈ ఆశ ఓపి యాప్ లాంచ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం ఎఫ్ టి సి సి ఐ , కే ఎల్ ఎన్ ప్రసాద్ ఆడిటోరియం లక్డికపూల్ లో ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెలబ్రిటీ అండ్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ స్నేహ తివారి గారు, టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఫేమస్ కుసుమ గంజి గారు, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు డేవిడ్ గారు హాజరయ్యారు.

కార్యక్రమానికి యాంకరింగ్ శ్వేత గారు చేశారు ఈ ఆశ 24 7 హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినా నాయకంటి పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ ఈ యాప్ అందరికీ ఉపయోగపడేలా ఈజీగా ఉండేలా డిజైన్ చేసినట్టు తెలిపారు . ఈ యాప్ లోని ఫీచర్స్ అన్ని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చని దీన్ని జీరో పెర్సెంట్ కమిషన్ తో తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. సీఈవో కాసుల వైష్ణవి గారు మాట్లాడుతూ యాప్ లో మీకు దగ్గరలోని డాక్టర్స్ ఓపి ఈజీగా బుక్ చేసుకోవచ్చని వైద్య సేవలు పొందచ్చని , డాక్టర్తో వీడియో మరియు ఆడియో కాల్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ పొందచ్చని తెలిపారు మరిన్ని ఫీచర్స్ త్వరలో తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు .
డాక్టర్ స్నేహ తివారి గారు మాట్లాడుతూ ఇలాంటి యాప్స్ అందరూ ఉపయోగించుకోవాలని కోరారు కుసుమగంజి గారు మాట్లాడుతూ యాప్ గురించి ఫస్ట్ తెలియగానే చాలా మంచిగా అనిపించింది. ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వాలని ఎక్కువ డౌన్లోడ్స్ అవ్వాలని ఆశించారు . డేవిడ్ గారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇది చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు . ఈ యాప్ లాంచ్ ఈవెంట్లో భార్గవి అండ్ టీం చేసిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..