iDreamPost
android-app
ios-app

AR మురుగదాస్ డైరెక్ష‌న్ లో సల్మాన్ ఖాన్-షారూఖ్ ఖాన్ పాన్ ఇండియ‌న్ సినిమా, కాంబో సెట్ చేసిన అమీర్ ఖాన్

  • Published Jul 18, 2022 | 5:07 PM Updated Updated Jul 18, 2022 | 5:07 PM
  • Published Jul 18, 2022 | 5:07 PMUpdated Jul 18, 2022 | 5:07 PM
AR మురుగదాస్ డైరెక్ష‌న్ లో సల్మాన్ ఖాన్-షారూఖ్ ఖాన్ పాన్ ఇండియ‌న్ సినిమా, కాంబో సెట్ చేసిన అమీర్ ఖాన్

ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్, షారూఖ్ లు ఒకే సినిమాలో ఫుల్ రోల్స్ లో న‌టిస్తే? చాలామంది ఫ్యాన్స్ కోరుకొనే అద్భుతాన్ని నిజం చేయ‌డానికి స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్ స్టోరీ రెడీ చేశారు. వీళ్ల‌ద్ద‌రు సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లను ఒప్పించే బాధ్య‌త‌ను అమీర్‌ ఖాన్ తీసుకున్నారు. జవాన్ (Jawan) టైగర్ 3(Tiger 3 ) హీరోలు ఇంకా స్క్రిప్ట్‌ను వినలేదు కానీ, స్టోరీలైన్ కి ఓకే చెప్పారు.

స‌ల్మాన్ ఖాన్ , షారూఖ్ ఖాన్ మళ్లీ వెండితెర మీద క‌లుస్తారు. ఇది పఠాన్(Pathaan) టైగర్ 3లోలాగ గెస్ట్ రోల్ కాదు. అలాగ‌ని యశ్ రాజ్ మూవీకూడా కాదు, AR మురుగదాస్ (AR Murugadoss) డైరెక్ట్ చేయ‌బోయే సినిమా. దేశంలోని ఇద్దరు సూపర్‌స్టార్‌లను ఒకచోట చేర్చ‌డంలో అమీర్ ఖాన్ వెనుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మాత్రం వాళ్ల‌ద్ద‌రికీ స్టోరీ న‌చ్చింది.

బాలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం, ఇటీవల AR మురుగదాస్‌తో పాటు SRK, సల్మాన్ మధ్య మీటింగ్ జ‌రిగింది. ఇద్దరు హీరోల‌కు స్క్రిప్ట్ ఐడియా చెప్పాడు మురుగుదాస్. అది నచ్చింది. అయితే, పూర్తి స్క్రిప్ట్ కొన్ని వారాల్లో రెడీ అవుతుంది. ఈ మీటింగ్ కు అమీర్ ఖాన్ కూడా వ‌చ్చారు. నిజానికి ఇద్దరు సూపర్‌స్టార్‌లను ఇద్ద‌రు హీరోల‌ను ఒప్పించ‌మ‌ని, ఏఆర్‌ మురుగదాస్‌ అమీర్‌ను కోరాడు. అమీర్ ఖాన్ మీటింగ్ ను సెట‌ప్ చేశాడు.

ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదు. ఆ త‌ర్వాత ఎగ్రిమెంట్లు, కాల్ షీట్లు చాలా త‌తంగ‌మే ఉంది. కాని వ‌చ్చ నెల‌లో ఈ ఫార్మాల‌టీస్ అన్నీ పూర్తి అవుతాయి. ఏఆర్ మురుగదాస్(Murugadoss) సినిమా కోసం షారుఖ్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ వచ్చే ఏడాది జులై నుంచి కాల్ షీట్లు ఇవ్వొచ్చు. స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ త‌ర్వాత‌ దెబ్బ‌తిన్న మురుగుదాస్, అంత‌కుముందు Ghajini, Holiday: A Soldier is never Off-duty, Kaththi, Spyder, Sarkarల‌ను డైరెక్ట‌ర్ చేశాడు.

ఇప్పుడు స‌ల్మాన్, షారూఖ్ లిద్ద‌రూ చాలా బిజీ. సల్మాన్ ఖాన్ Kabhi Eid Kabhi Diwali , Tiger 3లో హీరో. Ved Bhau , చిరంజీవి GodFatherల్లో గెస్ట్ రోల్ పోషించాడు. ఇక‌ SRK పఠాన్ సినిమాలోనూ సల్మాన్ ది అతిధి పాత్రే. ఇక షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఆ త‌ర్వాత అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లీ Jawan, రాజ్ కుమార్ హిరాణీ సినిమా (Rajkumar Hirani_Dunkiలోనూ న‌టిస్తున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet