iDreamPost
android-app
ios-app

వీడియో వైరల్: పురుగులతో బర్గర్ ఏంట్రా సామీ..నువ్వు అసలు మనిషివేనా!

  • Published Jun 12, 2024 | 5:41 PM Updated Updated Jun 12, 2024 | 5:42 PM

సోషల్ మీడియాలో తరుచు రకరకాల వెరైటీ వంటకాలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక వాటిని చూస్తే అసలు ఫుడ్ తినలనే ఇంట్రెస్ట్ పోయి విరక్తి పుట్టడం కామన్. ఈ క్రమంలోనే తాజాగా అలాంటి ఓ వెరైటీ ఫుడ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోని  నెటిజన్స్ ను భయపెట్టాడానికి వైరల్ అవుతూ ఉంది. ఇంతకి అదేమిటంటే..

సోషల్ మీడియాలో తరుచు రకరకాల వెరైటీ వంటకాలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక వాటిని చూస్తే అసలు ఫుడ్ తినలనే ఇంట్రెస్ట్ పోయి విరక్తి పుట్టడం కామన్. ఈ క్రమంలోనే తాజాగా అలాంటి ఓ వెరైటీ ఫుడ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోని  నెటిజన్స్ ను భయపెట్టాడానికి వైరల్ అవుతూ ఉంది. ఇంతకి అదేమిటంటే..

  • Published Jun 12, 2024 | 5:41 PMUpdated Jun 12, 2024 | 5:42 PM
వీడియో వైరల్: పురుగులతో బర్గర్ ఏంట్రా సామీ..నువ్వు అసలు మనిషివేనా!

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ నలుమూలాల ఎక్కడ ఏం జరుగుతున్న క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. అయితే ఇలా  తరుచు కొన్ని లక్షల కొలది వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తూ ఉంటాయి. కాగా, వాటిలో ఎక్కడ కని విరగని వింతలు విశేషలు వైరల్ అవతూ ఉంటే.. మరి కొన్ని ప్రజలకు ఉపయోగపడే సందేశాలు దర్శనమిస్తూ  ఉంటాయి. అయితే మరికొన్ని వీడియోలు మాత్రం చూడటానికే ఆశ్చర్యం కలిగించేలా, భయంకరంగా, విరక్తి పుట్టేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఎక్కువ శాతం ఇతర దేశాలు తయారు చేసిన విచిత్ర వంటకాలు కూడా ఒకటి. ఇక వాటిని చూస్తే.. అసలు ఫుడ్ తినలనే ఇంట్రెస్ట్ పోయి విరక్తి పుడుతుంది.

ఎందుకంటే వారు రకరకాల జంతువులు, కీటకాలు, పక్షుల మాంసాలు, పురుగులు, పాములు వంటి వాటితో వంటకాలు చేస్తుంటారు. ఇక అలాంటి వీడియోలు తరుచుగా ఈ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక వాటిని చూసిన నెటిజన్స్  మనిషి అనే వాడు ఇలాంటి ఫుడ్ ను తింటారా అని అసహ్య పడతుంటారు. అయితే ఇలాంటి వీడియోలు వైరల్ అవ్వడం, నెటిజన్స్ చూసి తిట్టుకోవడం వంటివి కామన్. ఈ క్రమంలోనే తాజాగా అలాంటి ఓ వెరైటీ ఫుడ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోని  నెటిజన్స్ ను భయపెట్టాడానికి వైరల్ అవుతూ ఉంది. ఇంతకి అదేమిటంటే..

 ఓ వీడియోలో చైనాకు చెందిన ఓ వ్యక్తి ముందు ఉన్న ప్లేట్‌లో నిండగా పురుగులు ఉంటాయి. ఇక ఆ వ్యక్తిని వాటిని చక్కగా బర్గర్‌లో నింపుకుని మరీ ఆరగించేస్తాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆ వీడియో ‘eaters.cn’ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ షాక్ అయ్యారు. అంతేకాకుండా.. అదేం టేస్ట్ రా బాబూ అంటూ బిత్తరపోతున్నారు. అసలు ఆ వీడియో చూస్తుంటేనే.. బర్గర్ తినాలనే కోరిక చచ్చిపోతుంది. అలాగే విరక్తి కూడా పుడుతుంది అంటూ నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. మరి, ఆలస్యం చేయకుండా మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Eaters Cn (@eaters.cn)