iDreamPost
android-app
ios-app

వీడియో: మెట్రోలో డ్యాన్స్‌తో పిచ్చెక్కించిన యువతి! కానీ..?

  • Published Jul 22, 2024 | 8:59 PM Updated Updated Jul 22, 2024 | 8:59 PM

ఇటీవల రీల్స్ చేసే క్రమంలో కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో వారికి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ రీల్స్ చేయడం అలవాటుగా మారింది. తాజాగా ఓ యువతి ఢిల్లీ మెట్రోలో శృతిమించి డాన్స్ చేసింది.

ఇటీవల రీల్స్ చేసే క్రమంలో కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో వారికి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ రీల్స్ చేయడం అలవాటుగా మారింది. తాజాగా ఓ యువతి ఢిల్లీ మెట్రోలో శృతిమించి డాన్స్ చేసింది.

  • Published Jul 22, 2024 | 8:59 PMUpdated Jul 22, 2024 | 8:59 PM
వీడియో: మెట్రోలో డ్యాన్స్‌తో పిచ్చెక్కించిన యువతి! కానీ..?

గత కొన్ని రోజుల నుంచి వివిధ మెట్రో రైళ్లలో చిత్ర విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు లవర్స్ కాస్త శృతి మించి రొమాన్స్ కు చేస్తున్నారు. కొందరు మహిళలు అయితే మెట్రోలోనే తల దువ్వుకోవడం, డ్యాన్స్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే మోజులో.. రోజు రోజుకి యూత్ పబ్లిక్ లో ఇలా మితిమీరిన పనులు చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో  వీడియోస్ కోసం పబ్లిక్ లో ఎక్కడపడితే అక్కడ.. రెచ్చిపోతున్నారు. ఈ వరుస ఘటనలు మురువకముందే ఇలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. ఓ యువతి  ఢిల్లీ మెట్రోలో శృతిమించి ప్రవర్తించింది.

ప్రస్తుతం సమాజంలో అంతా ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వారి సమయమంతా .. సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. పాపులర్ అవ్వాలనే మోజులో.. రోజు రోజుకి యూత్ పబ్లిక్ లో మితిమీరిన పనులు చేస్తున్నారు. రీల్స్ చేసే క్రమంలో కొన్నిసార్లు వారు హద్దు ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో వారికి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ రీల్స్ చేయడం అలవాటుగా మారింది. ఇప్పటివరకు ఢిల్లీ మెట్రోకు చెందిన అనేక డాన్స్ వీడియోలు నెట్టింట్లో వైరల్ ఆయన సంగతి తెలిసిందే. తాజాగా ముంబై నగరంలో పోలీసులకు క్షమాపణ చెప్పిన ఓ యువతి ఢిల్లీ మెట్రోలో  హద్దులు మీరి డాన్స్ చేసి.. మరోసారి వార్తల్లోకెక్కింది.

ఆ యువతి భోజపురి పాటకు చేస్తూ కాస్త శృతి మంచి ప్రవర్తించిందని చెప్పవచ్చు. తోటి ప్రయాణికులు ఈ యువతి ప్రవర్తనకు చాలా ఇబ్బంది పబడ్డారు. అంతేకాక ఈ వీడియో మహిళ కోచ్ లో షూట్ చేసినట్లుగా కనబడుతుంది. ఆమె రీల్ చేసిన సమయంలో మెట్రోలో పెద్దగా జనాలు కనపడలేదు. డాన్స్ చేసి చివర్లో ఆ యువతి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. దింతో ఈ వీడియో సోషల్ వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్స్. ఇలాంటి వారికి కఠిన శిక్ష విధిస్తే..మిగిలిన వారు చేయని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ యువతిపై మెట్రో అథారిటీ చర్యలు తీసుకుంటుందా లేదా చూడాలి. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet