iDreamPost
android-app
ios-app

డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో 19 ఏళ్ల యువకుడు మృతి

డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో 19 ఏళ్ల యువకుడు మృతి

గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఇటు పిల్లల నుంచి అటు వృద్ధుల వరకు తరుచు గుండెపోటుతో జనాలు పట్టల్లా రాలుతున్నారు. ఈ వరుస గుండెపోటు మరణాలు వరువకముందే తాజాగా ఓ 19 ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌ జామ్‌నగర్‌‌లోని పటేల్‌ పార్క్‌ ప్రాంతానికి చెందిన వినిత్ మెహుల్భాయ్ కున్వరియా అనే 19 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి తాజాగా డ్యాన్స్ చేశాడు.

అయితే ఉన్నట్టుండి ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి కిందపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆ యువకుడు గుండెపోటుతో అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు. ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు తెలియడంతో గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. గుండెపోటుతో మృతి చెందిన ఈ యువకుడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş