అమ్మానాన్నకి అన్యాయం చేస్తున్నా అని తెలిసినా! ఆ కష్టాన్ని భరించలేక!

అమ్మానాన్నకి అన్యాయం చేస్తున్నా అని తెలిసినా! ఆ కష్టాన్ని భరించలేక!

ప్రేమ విఫలం, అర్థిక ఇబ్బందులు, పరీక్షల్లో ఫెయిల్, ఆరోగ్య సమస్యలు వంటి అనేక కారణాలతో ఒత్తిడికి గురై అనేక మంది మరణమే శరణంగా భావించి.. అటువైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా 21 ఏళ్ల యువతి దారుణమైన నిర్ణయం తీసుకుని..ఆమె కుటుంబంలో విషాదం నింపింది.

ప్రేమ విఫలం, అర్థిక ఇబ్బందులు, పరీక్షల్లో ఫెయిల్, ఆరోగ్య సమస్యలు వంటి అనేక కారణాలతో ఒత్తిడికి గురై అనేక మంది మరణమే శరణంగా భావించి.. అటువైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా 21 ఏళ్ల యువతి దారుణమైన నిర్ణయం తీసుకుని..ఆమె కుటుంబంలో విషాదం నింపింది.

మనిషి జీవితం చాలా దుర్లభమైనది. ఎన్నో జన్మల పుణ్యం కారణంగానో ఈ మనిషిగా పుడతారని పెద్దలు చెబుతుంటారు. అలాంటి అరుదైన మానవ జీవితాన్ని ఎంతో చక్కగా పూర్తిగా స్థాయిలో ఆస్వాధించాలి. జీవితం అన్నాక కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే వాటికి తట్టుకుని నిలబడుతూ జీవితాన్ని సాగించాలి. కొందరు మాత్రం వివిధ కారణాలతో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాల్సిన యువతలో కొంతమంది తనువు చాలిస్తున్నారు. కారణాలు ఏవైనా కొంతమంది తమ విలువైన జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. తాజాగా ఓ యువతి తన జీవితంలో ఎదురైన ఓ వేదను భరించలేక దారుణ నిర్ణయం తీసుకుని.. కుటుంబ సభ్యులకు తీవ్ర వేదన మిగిల్చింది. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ప్రేమ విఫలం, అర్థిక ఇబ్బందులు, పరీక్షల్లో ఫెయిల్, ఆరోగ్య సమస్యలు వంటి అనేక కారణాలతో ఒత్తిడికి గురై అనేక మంది మరణమే శరణంగా భావించి.. అటువైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా కర్నాటకు చెందిన 21 ఏళ్ల యువతి తన ఆరోగ్యం బాగా లేదని  ఆమె తల్లిదండ్రులకు తీరని షాకిచ్చింది. కర్నాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని కణివెకొప్పలు గ్రామానికి చెందిన కణివే యోగేష్ కుటుంబం కలిసి నివాసం ఉంటున్నుయ. ఆయనకు గౌతమి(21) అనే కుమార్తె ఉంది. యోగేష్ న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాడు. అలా లాయర్ గా పని చేస్తూ.. తన కుమార్తెను చదివిస్తున్నాడు యోగేష్. ఆమెపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. బాగా చదివించి..ఉన్నత స్థితిలో చూడాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే కొంతకాలంగా గౌతమి తరచూ కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించిన, ఎంతో మందికి వైద్యులకు చూపించిన ఫలితం లేకుండా పోయింది.

అలానే పలువురు ప్రముఖ వైద్యులతో గౌతమికి చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఈ కడుపు నొప్పి తాళలేక..సోమవారం దారుణ నిర్ణయం తీసుకుంది గౌతమి. సోమవారం ఉదయం ఇంటి ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిలీశించారు. అనంతరం గౌతమి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ..విగతజీవిగా మారడంతో యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరి.. ఇలాంటి ఆత్మహత్య ఘటనల నివారణకు చర్యలు ఏమిటి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments