iDreamPost
android-app
ios-app

Video: స్టూడెంట్స్ తో కలిసి స్టెప్పులేసిన లెక్చరర్!

ప్రస్తుతం కాలంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లో అనేక రకాల కొత్త వీడియోలు, ఫోటోలు నెటిజన్ల కంట పడుతూనే ఉంటాయి. అలానే ఓ లేడీ లెక్చరర్ స్టూడెంట్స్ తో కలిసి మాస్ డ్యాన్స్ వేశారు.

ప్రస్తుతం కాలంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లో అనేక రకాల కొత్త వీడియోలు, ఫోటోలు నెటిజన్ల కంట పడుతూనే ఉంటాయి. అలానే ఓ లేడీ లెక్చరర్ స్టూడెంట్స్ తో కలిసి మాస్ డ్యాన్స్ వేశారు.

Video: స్టూడెంట్స్ తో కలిసి స్టెప్పులేసిన లెక్చరర్!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. దీని ద్వారా ఎంతో మంది ఫేమస్ అయిపోతున్నారు. అంతేకాక చాలా మంది ఫేమస్ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికీ వారు తమకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఇక అలాంటి వీడియోల్లో ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ గా  ఉంటే మాత్రం.. ఓవర్ నైట్ స్టార్ అవుతుంటారు. కొన్ని కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చిన కొన్ని క్షణాల్లోనే ఫుల్ వైరల్ అవుతుంటాయి. ఓ లెక్చరర్ విద్యార్థులతో కలిసి ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసింది. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ప్రస్తుతం కాలంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లో అనేక రకాల కొత్త వీడియోలు, ఫోటోలు నెటిజన్ల కంట పడుతూనే ఉంటాయి.  విద్యార్థులు, టీచర్ల, ఉద్యోగులు, కూలీ పనులు చేసుకునే వారు… ఇలా అందరు తమకు తోచిన వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంటారు.  అందుకే తరచూ కాలేజీలు,విద్యార్థులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా టీచర్లు, విద్యార్థుల మధ్య కేవలం పాఠలకు సంబంధించే కాకుండా సెలబ్రేషన్ కూడా జరుగుతుంటాయి. అలానే విద్యార్థులతో కలిసి టీచర్లు డ్యాన్స్ చేసిన వీడియోలు నెటింట్లో వైరల్ అవుతుంటాయి. అలానే గతంలో క్లాస్ రూమ్ లో  ఓ టీచర్ .. ఐటెం సాంగ్ కు డ్యాన్స్ వేస్తుండగా.. స్టూడెంట్స్ ఆమెను ఎంకరేజ్ చేస్తున్న వీడియో ఒకటి.. తెగ వైరల్ అవుతుంది.

తాజాగా విద్యార్థులతో కలిసి అదిరిపోయే డ్యాన్స్ చేసింది.  ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోను గమనిస్తే.. కాలేజీ బయట ఏదో వేడుకను విద్యార్థులు సెలెబ్రేట్ చేస్తున్నారు. ఈక్రమంలో అక్కడే ఉన్న టీచర్లు విద్యార్థులతో కలిసి డ్యాన్సులు వేశారు. అయితే వారిలో ఓ మహిళ లెక్చరర్ శారీ కట్టుకుని విద్యార్థులతో కలిసి చిందులేసింది.  ఇక ఆమెతో విద్యార్థులు కూడా డ్యాన్స్ చేశారు. ఆమె స్టూడెంట్స్ కి ఏమాత్రం తీసిపోకుండా, వారికి మించి స్టేప్పులేసింది. ఆమె ఓ బాలీవుడ్ చిత్రంలోని పాఠకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది.

ఇలా ఆమె స్టెప్పులు లేస్తుంటే.. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కొందరు ఆమెతో డ్యాన్స్ చేయగా, మరికొందరు ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె కూడా ఎంతో ఉత్సాహంగా ఈ డ్యాన్స్ ను చేయడంతో.. అది కాస్త సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇక ఆమె డ్యాన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాక ఈ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు. అయితే ఈ వీడియోపై మరి కొంతమంది నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ తో వైరల్ అవుతూ ఉంది. మరి, ఇప్పుడు ఇంటర్నెట్ లో షికార్లు చేస్తున్న ఈ టీచర్ డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.