iDreamPost
android-app
ios-app

వాహనదారులకు షాకింగ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న RTO!

  • Published Nov 08, 2024 | 12:02 PM Updated Updated Nov 08, 2024 | 12:02 PM

RTO To Impose New Rules: రోజు రోజుకి ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించే వాహనదారులు ఎక్కువ అవుతున్నారు. దాంతో RTO కఠిన నిర్ణయం తీసుకుంది.

RTO To Impose New Rules: రోజు రోజుకి ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించే వాహనదారులు ఎక్కువ అవుతున్నారు. దాంతో RTO కఠిన నిర్ణయం తీసుకుంది.

వాహనదారులకు షాకింగ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న RTO!

ఇప్పుడు చెప్పే వార్త దేశవ్యాప్తంగా కూడా వాహన యజమానులకు చేదు వార్తనే చెప్పాలి. తాజాగా RTO కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వాహనదారులకు కష్టాలు తప్పవు. ఇక RTO తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటి? కొత్త రూల్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత కాలంలో రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. దీని వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులకు కూడా కష్టాలు తప్పట్లేదు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా వాహనదారులు చాలా మంది కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. బాధ్యత లేకుండా నడుచుకుంటున్నారు.

ఇక రవాణాశాఖ దీన్ని గుర్తించి కఠిన రూల్స్ అమలు చేస్తోంది. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఎంత నిఘా ఉంచినా కానీ, రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాలు నడుపుతున్న వారు ఎక్కువ అయిపోయారు. ఇలాంటివి ఎక్కువ అవడంతో ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు స్ట్రిక్ట్ గా చెకింగ్ లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ రూల్ ని ఇంకా కఠినతరం చేశారు. కొందరు వాహనదారులు కావాలనే ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించి రోడ్డు పక్కనే స్నానాలు చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఇలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి కచ్చితంగా రూ.10,000 జరిమానా విధించనున్నారు.అలాగే జరిమానాలతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తారు.అలాగే పొలుష్యన్ అండర్ కంట్రోల్(PUC) సర్టిఫికేట్ లేని వాహనాలకు భారీ షాక్ తగలనుంది. ఇలాంటి వాహనదారులకు పెట్రోల్ పంపుల వద్ద జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఇంకా అదే విధంగా ఆ సర్టిఫికెట్ సకాలంలో రెన్యువల్ చేసుకోకపోతే కూడా కచ్చితంగా రూ.10,000 ఫైన్ కట్టాల్సిందే.

ఇంకా అదే విధంగా రవాణా శాఖ వాహనాలకు HIGH SECURITY REGISTRATION PLATES (HSRP) ని తప్పనిసరి చేసింది. జనవరి 1 తర్వాత దీని అమలును కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తారు, దీనికి డిసెంబర్ దాకా అనుమతి ఉంటుంది. దీన్ని పెట్రోల్ బంకులో కూడా చెక్ చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా ఈ నంబర్ ప్లేట్ పొందాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్రైవర్ల సేఫ్టీ కోసం ఈ రూల్ అనేది అమలు చేయబడింది. దీన్ని ఉల్లంఘిస్తే బైకులకు, ట్రాక్టర్లకు రూ.2 వేలు, పెద్ద వాహనాలకు రూ.5 వేలు జరిమానా విధిస్తారు. ఈ రూల్స్ దేశంలోని అన్నీ రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయి. కాబట్టి కచ్చితంగా ఈ రూల్స్ గుర్తు పెట్టుకోండి. జాగ్రత్త పడండి. ఇక RTO తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.