iDreamPost
android-app
ios-app

ప్రజలకు RBI నుండి కీలక సూచన! తెలుసుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు!

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉంటున్నాయి. కొందరు ఒకే ఫోన్ నెంబర్ తో రెండు కంటే ఎక్కువ అకౌంట్ ఖాతాలు ఓపెన్ చేస్తుంటారు. ఇలా ఒకే నెంబర్ ను ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఇస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలి.

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉంటున్నాయి. కొందరు ఒకే ఫోన్ నెంబర్ తో రెండు కంటే ఎక్కువ అకౌంట్ ఖాతాలు ఓపెన్ చేస్తుంటారు. ఇలా ఒకే నెంబర్ ను ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఇస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలి.

ప్రజలకు RBI నుండి  కీలక సూచన! తెలుసుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు!

నేటికాలంలో ప్రతి ఒక్కరి బ్యాంకులతో పని ఉంటుంది. అలానే చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటున్నారు. కారణంగా బ్యాంకు అకౌంట్ లేకుండా ఏ పని జరగడం లేదు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు, ఇతర అంశాల కోసం  బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరిగా మారింది. అయితే ఇదే సమయంలో కొందరు ఎక్కువ అకౌంట్లు కలిగి ఉంటున్నారు. అంతేకాక వాటన్నింటికి ఓకే నెంబర్ ను ఇస్తున్నారు. ఇలా ఒకే నెంబర్ ను ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఇస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారి విషయంలో ఆర్బీఐ కీలక సూచనలు చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉంటున్నాయి. వారివారి అనుకూలత,  పరిస్థితులను బట్టీ ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేశారు. అయితే బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలనే రూల్స్ అయితే లేదు . కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి హామీలు పొందాలంటే కచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఉండాల్సిందే. ఇది ఇలా ఉంటే.. కొందరు ఒకే ఫోన్ నెంబర్ తో రెండు కంటే ఎక్కువ అకౌంట్ ఖాతాలు ఓపెన్ చేస్తుంటారు. వివిధ కారణాలతో మల్డీ బ్యాంక్ అకౌంట్స్ ను కొందరు ఓపెన్ చేస్తుంటారు. అన్నిటికి ఒకే ఫోన్ నెంబర్ ను ఇస్తుంటారు. కొందరు ఉద్యోగరీత్యా బ్యాంకు అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. అలానే మరి కొంతమంది వివిధ రకాల రుణాల కోసం బ్యాంకు ఖాతాలను తీసుకుంటూ ఉంటారు.

ఇలాంటి నేపథ్యంలోనే ప్రజల సొమ్ము భద్రత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలు తీసుకుంటుంది. ప్రజల ధనంకి మరింత భద్రతను కల్పించే విధంగా ఆర్బీఐ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే బ్యాంకులకు ఆర్బీఐ కఠిన చర్యలను అమలు చేస్తూ వస్తుంది. అలా ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా చాలా మంది బ్యాంకుల్లో సొమ్మును దాచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ అకౌంట్స్ భద్రతలో మార్పులు తీసుకురావడానికి కొత్త రూల్స్ ను అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వారికి ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ రోజుల్లో ప్రజల యొక్క సొమ్ముకు భద్రత కల్పించేందుకు ఆర్బీఐ కూడా బ్యాంకులకు కఠిన చర్యలను అమలు చేస్తూ వస్తుంది. దీంతో చాలామంది వారి యొక్క సొమ్మును బ్యాంకులలో భద్రపరిచేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ కూడా ఖాతాల భద్రతలో మార్పులు తీసుకురావడానికి కొత్త నిబంధనలను అమలు చేస్తూ వస్తుంది. అయితే నేటి కాలంలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వారికి ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. బ్యాంకు ఖాతాను ప్రారంభించే ముందు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఇదే సమయంలో ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్న వారు కూడా ఒకే ఫోన్ నెంబర్ ను అన్నిచోట్ల నమోదు చేస్తున్నారు. అయితే ఇకపై అలా కుదరదని ఆర్బీఐ స్పష్టం చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి కీలక మార్పుల దిశగా చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.