iDreamPost
android-app
ios-app

VIDEO: పోలీసు అధికారిని దారుణంగా కొట్టిన ఆందోళన కారులు!

  • Published Oct 31, 2023 | 7:21 PM Updated Updated Oct 31, 2023 | 7:21 PM

డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ అధికారిని ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశారు. ఒకరి తర్వాత ఒకరు అంతా ఏకమై కాళ్లతో తన్నుతు దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.

డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ అధికారిని ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశారు. ఒకరి తర్వాత ఒకరు అంతా ఏకమై కాళ్లతో తన్నుతు దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.

  • Published Oct 31, 2023 | 7:21 PMUpdated Oct 31, 2023 | 7:21 PM
VIDEO: పోలీసు అధికారిని దారుణంగా కొట్టిన ఆందోళన కారులు!

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. అందోళన కారులు రెచ్చిపోయి ప్రవర్తించారు. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ అధికారిని ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశారు. ఒకరి తర్వాత ఒకరు అంతా ఏకమై కాళ్లతో తన్నుతు దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇదంతా గమనించిన మరి కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ ఆందోళనకారుల తీరుపై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ మహోబాలో తాజాగా బస్సు ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులు అక్కడి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడి చేరుకుని ఆందోళకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇక్కడే ఆందోళన కారులు కాస్త శృతి మించి ప్రవర్తించినట్లుగా తెలుస్తుంది.

ఇక అక్కడే డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిపై ఆందోళనకారులు తిరగబడ్డారు. ఇష్టమొచ్చినట్లుగా కాళ్లతో తన్నుతు పోలీస్ పై ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశారు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. దీన్ని చూసిన కొందరు నెటిజన్స్ ఆందోళలన కారుల తీరుపై మండుతున్నారు. పోలీస్ అధికారిని ఇష్టమొచ్చినట్లుగా దాడి చేసిన ఆందోళనకారుల చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet