iDreamPost
android-app
ios-app

షాకింగ్: తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ఆ పార్టీ MLA!

షాకింగ్: తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ఆ పార్టీ MLA!

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నాయకులు పాలన మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తమదే రాజ్యం అన్న మాదిరిగా విర‍్రవీగుతూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బరితెగించి ప్రవర్తించాడు. ప్రజల ముందే చేతిలో గన్‌ పట్టుకుని హీరోలా ఫోజులు కొడుతు ఆస్పత్రికి వచ్చాడు. ఇదంతా గమనించిన ప్రజలు భయందోళనలకు గురయ్యారు. దీంతో పాటు ఈ సీన్ చూసిన అక్కడున్న వైద్యులు, పేషెంట్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇంతకు ఈ ఎమ్మెల్యే ఎందుకు చేతిలో గన్ తో తిరుగుతున్నాడు? అసలేంటి స్టోరీ అంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లోని జేడీయూ పార్టీకి చెందిన గోపాల్ మండలం అనే వ్యక్తి ప్రస్తుతం భాగల్ పూర్ లోని గోపాల్ పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే స్థానం నుంచి ఆయన వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే గోపాల్ మండలం తాజాగా తన మనవరాలితో కలిసి తాజాగా స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే ఆయన చేతిలో తుపాకీ పట్టుకుని ఆస్పత్రిలో అడుగు పెట్టాడు. ఈ సీన్ చూసిన ఆస్పత్రిలోని వైద్యులు, పేషెంట్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు.

ఒక ఎమ్మెల్యే చేతిలో గన్ పట్టుకుని వెళ్లడం ఏంటని అందరూ చర్చించుకున్నారు. ఇకపోతే.. కొందరు వైద్యులు ఎమ్మెల్యే గోపాల్ మండలాన్ని ఎందుకు మీరు మీరు గన్ తో తీరుగుతున్నారని ప్రశ్నించగా.. ఇలా పట్టుకుని తిరగడం నా మద్దతుదారులు నచ్చిందని, అందుకే ఇలా తుపాకీతో తిరుగుతున్నానని తెలిపారు. ఇంతే కాకుండా నా ఆత్మరక్షణ కోసం ఇలా చేతిలో గన్ తో తిరుగుతున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేతిలో గన్ తో ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్యే గోపాల్ మండలం తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş