iDreamPost
android-app
ios-app

వీడియో: అసలే రెండో పెళ్లి.. అలాంటి పిల్ల కావాలంట..

  • Published Oct 10, 2023 | 5:06 PM Updated Updated Oct 10, 2023 | 5:06 PM
  • Published Oct 10, 2023 | 5:06 PMUpdated Oct 10, 2023 | 5:06 PM
వీడియో: అసలే రెండో పెళ్లి.. అలాంటి పిల్ల కావాలంట..

పెద్దలు కుదిర్చే పెళ్లిలో రిక్వైర్‌మెంట్లకు పెద్ద పీట ఉంటుంది. అబ్బాయి కావచ్చు.. అమ్మాయి కావచ్చు తమకు కాబోయే వారు అలా ఉండాలి.. ఇలా ఉండాలని కలలు కంటూ ఉంటారు. పెళ్లి ప్రపోజల్స్‌ వచ్చినపుడు తమకు కావాల్సినవన్నీ ఉన్నాయా? లేదా? అని చూసుకుని ఓకే చెబుతుంటారు. అయితే, విడాకులు తీసుకున్న వారికి ఈ ఆప్చన్‌ ఉండదు. ఎందుకంటే రెండో పెళ్లి వాళ్లకు సంఘంలో ప్రాధాన్యత తగ్గుతూ ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా ఓ వ్యక్తి తనకు కాబోయే ఆశానికి నిచ్చెన వేశాడు.

విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న అతను ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో రెండో భార్య ఎలా ఉండాలో చెప్పుకొచ్చాడు. ఆ వీడియోలో.. ‘‘ విడాకులు తీసుకున్న అమాయకమైన వ్యక్తిని. ఇది వరకు పెళ్లి కాని, ఓ అమాయకమైన అమ్మాయి కోసం చూస్తున్నా. తను ఆలు, ఉల్లిగడ్డలు తినకూడదు. అన్ని జైన్‌ వంటలు చేయగలగాలి. అమ్మాయి నా మొదటి భార్యలా ఉండకూడదు. పెద్ద జుట్టు, ముక్కులో వెంట్రుకలు ఉండేవాళ్లు అవసరంలేదు.

మంచి మనసు, రంగు కావాలి. ఇంతకంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌ లేవు. మీరు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా ఉంటే.. నాకు ఫోన్‌ చేయండి’’ అని చెప్పుకొచ్చాడు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూస్తున్న నెటిజన్లు తెగ నవ్వుకుంటూ ఉన్నారు. ఫన్నీ కామెంట్లు చేస్తూ ఆ వ్యక్తిని ఆడుకుంటున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Warpaint Journal (@warpaintjournal)

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş