iDreamPost
android-app
ios-app

VIDEO: మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించిన బీజేపీ నేత!

  • Published Oct 28, 2023 | 8:52 PM Updated Updated Oct 28, 2023 | 8:52 PM

ఓ బీజేపీ నేత ఓ మహిళా జర్నలిస్టుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

ఓ బీజేపీ నేత ఓ మహిళా జర్నలిస్టుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

  • Published Oct 28, 2023 | 8:52 PMUpdated Oct 28, 2023 | 8:52 PM
VIDEO: మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించిన బీజేపీ నేత!

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నాయకులు దురుసు ప్రవర్తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అధికారం చేతిలో ఉందన్న కారణంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటలు గతంలోనే చాలానే జరిగాయి. అచ్చం ఇలాంటి ఘటనే మరోకటి చోటు చేసుకుంది. ఓ బీజేపీ నేత ఏకంగా ఓ మహిళా జర్నలిస్టుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెతో మాట్లాడుతూనే భుజంపై చేతులు వేసి తడిమాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

కేరళకు చెందిన బీజేపీ నేత సురేష్ గోపీ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు రిపోర్టర్లు ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. అయితే ఇందులో భాగంగానే ఓ మహిళా జర్నలిస్ట్ సైతం సురేష్ గోపిని ఓ ప్రశ్న అడిగారు. ఇక అతడు సమాధానం చెబుతూనే ఆమె భుజంపై చేతులు వేస్తూ తడిమడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇతని ప్రవర్తనను చూసి పక్కనున్న కొందరు వ్యక్తులు షాక్ గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (KUWJ)బీజేపీ నేత సురేష్ గోపి తీరుపై మండిపడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన చాలా మంది అతని తీరుపై మండిపడుతున్నారు. ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet