iDreamPost
android-app
ios-app

వీడియో: పబ్లిక్ గా రెచ్చిపోయిన కామాంధుడు.. బాలికను పట్టుకుని..!

  • Published Jul 04, 2023 | 4:31 PM Updated Updated Jul 04, 2023 | 4:31 PM
  • Published Jul 04, 2023 | 4:31 PMUpdated Jul 04, 2023 | 4:31 PM
వీడియో: పబ్లిక్ గా రెచ్చిపోయిన కామాంధుడు.. బాలికను పట్టుకుని..!

ఈ రోజుల్లో కొందరు మగాళ్లు కాస్త మృగాలుగా మారిపోతున్నారు. రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఇటీవల అచ్చం ఇలాగే ప్రవర్తించాడో కామాంధుడు. ఓ స్కూల్ విద్యార్థినిని నడిరోడ్డుపై అందరి చూస్తుండగానే పట్టుకుని దారుణంగా ప్రవర్తించాడు. ఇదంతా కొందరు వ్యక్తులు వీడియో తీశారు. ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

మహారాష్ట్ర అహ్మద్ నగర్ పరిధిలోని అహల్యాబాయి నగర్. ఇదే ప్రాంతం నుంచి ఇటీవల ఓ బాలిక రోడ్డుపై నడుచుకుంటూ స్కూల్ కు వెళ్తుంది. ఆ అమ్మాయిని రఫిక్ పఠాన్ అనే యువకుడు గమనించాడు. వెంటనే ఆ విద్యార్థిని వద్దకు వెళ్లి వెనకాల నుంచి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది చూసి పక్కనున్న విద్యార్థినిలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ కామాంధుడు ఇంతటితో ఆగక.. ఆ బాలికతో దారుణంగా ప్రవర్తించి ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నాడు.

అయితే, దీనిని అక్కడున్న వాళ్లు సినిమా చూసినట్లు చూశారు తప్పా.. ఆ దుర్మార్గుడిని ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇకపోతే, అక్కడున్న కొందరు వ్యక్తులు తమ తమ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన కొందరు నెటిజన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి మృగాలను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom