Keerthi
ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందమైన వైహహిక జీవితాన్ని అంధకారంలోకి నెడుతున్నారు. తాజాగా పెళ్లై నెల గడవక ముందే ఓ యువతి చేసిన పనికి భర్త రగిలిపోయి ఏం చేశాడంటే..
ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందమైన వైహహిక జీవితాన్ని అంధకారంలోకి నెడుతున్నారు. తాజాగా పెళ్లై నెల గడవక ముందే ఓ యువతి చేసిన పనికి భర్త రగిలిపోయి ఏం చేశాడంటే..
Keerthi
‘వైవాహిక బంధం’. ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య ముడిపడే బంధం కాదు. రెండు మనసుల మధ్య ముడిపడి మనువాడే బంధం. ఇది జన్మజన్మలకి వీడదీయలేని అనుబంధం. ఇలాంటి వివాహ బంధన్ని లేనిపోని అపార్ధలు, అనుమానాలు, అక్రమ సంబంధాలతో తెగ తెంపులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పచ్చని సంసారల్లో మూడే వ్యక్తి ని అహ్వానిస్తూ.. నిప్పులు పోసుకుంటున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ఇలాంటి అక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. హద్దులు మీరిన బంధలు, అడ్డదారులను పట్టేలా చేస్తుంది. అవసరంలేని బంధాలకు అనుమతించి కుటుంబాలను చిన్న భిన్నం చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధల వలన ఎన్నో హత్యలు ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్న ఘటనలు చాలనే చూస్తున్నాం. ఇదిలా ఉంటే.. తాజాగా కొత్తగా పెళ్లయిన యువతి కారు డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలిసిన భర్త కోపంతో చేసిన పనికి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
పెళ్లైన కొన్నిరోజులకే ఓ యువతి కారు డ్రైవర్ తో ప్రేమలో పడింది. అలా కొద్ది రోజుల వరకు వీరి ప్రేమయాణం సాగించారు. ఆ తర్వాత ఒకరోజు ఆ యువతి అతనితో పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్నవరుడు రగిలిపోయిి తనను మోసం చేసిన ఆ యువతిని వెంటాడి మరి దాడిచేశాడు. ఈ ఘటన కర్నాటకలోని బెళగావి జిల్లాలో అథని తాలూకా కొకటనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కొకటనూరు గ్రామానికి చెందిన హీనా మెహబూబ్ (19), తౌఫిక్ షౌకత్ (24) అనే జంటకు నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఈ వివాహం అనంతరం ఇద్దరూ కలిసిఅద్దె కారులో దర్గాకు వెళ్లారు. ఆ సమయంలో కారు డ్రైవర్ యాసిన్ ఆడమ్ (21)తో కొత్తగా పెళ్లైన యువతి ప్రేమలో పడింది. దీంతో పెళ్లై నెలకాక ముందే హీనా తన భర్తను వదిలి ప్రియుడు యాసిన్‌తో పారిపోయింది.
దీంతో కోపోద్రిక్తుడైన తౌఫిక్ షౌకత్ హీనాను వెంటాడి మరి హత్య చేసేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలోనే లేచిపోయిన వారిద్దరూ.. బెళగావి జిల్లా అథని తాలూకా కొకటనూర్ గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే మంగళవారం సాయంత్రం అక్కడికి చెరుకున్న తౌఫిక్ యాసిన్, హీనాపై విచక్షరహితంగా దాడి చేశాడు. గొడవను అడ్డుకునేందుకు వచ్చిన హీనా తల్లిదండ్రులపై కూడా తౌఫిక్ దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం క్షతగాత్రులు మహారాష్ట్రలోని మీరజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, పెళ్లైన నెలకే ప్రియుడితో పారిపోయి భర్త చేతిలో దాడిక గురైన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.