iDreamPost
android-app
ios-app

ఈ నటుడి కాబోయే భార్య.. అందంలో హీరోయిన్స్ ని మించిపోయింది!

  • Published Sep 05, 2023 | 5:48 PM Updated Updated Sep 05, 2023 | 5:48 PM
  • Published Sep 05, 2023 | 5:48 PMUpdated Sep 05, 2023 | 5:48 PM
ఈ నటుడి కాబోయే భార్య.. అందంలో హీరోయిన్స్ ని మించిపోయింది!

జీవితంలో సక్సెస్ సాధిస్తే సర్వత్రా ప్రశంసలు లభించడం మామూలే. కానీ ఆ సక్సెస్ కు ఎంతో కృషి చేస్తే తప్పా దానిని అందుకోలేము. ఇలాగే డ్యాన్స్ ఫ్లాట్ ఫాం నుంచి వచ్చి సినిమా రంగంలో దూసుకుపోతున్న ఓ నటుడు అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ అందరి ప్రశంసలు పొందున్నాడు. అతడు మరెవరో కాదు కోలీవుడ్ పరిశ్రమకు చెందిన నటుడు జాఫర్ సాదిఖ్. రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీలో ఓ పాత్ర పోషించాడు. అయితే సోషల్ మీడియాలో జాఫర్ తన ప్రేయసితో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. హీరోయిన్లకు తీసిపోని అందంతో ఉన్న ఆమెను తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు.

లోకేష్ కనగరాజ్- కమల్‌ హాసస్‌ కాంబోలో తెరకెక్కిన విక్రమ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు జాఫర్‌ సాదిఖ్‌. ఈ సినిమాలో విలన్ అయిన విజయ్ సేతుపతి గ్యాంగ్ లో జాఫర్‌ సాదిఖ్‌ కౄరమైన పాత్రలో నటించాడు. ఆ పాత్ర జాఫర్ కు మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో అతడికి హీరో శింబు సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాల్లో మంచి నటన కనబర్చడంతో అతడికి సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. సైతాన్ వెబ్ సిరీస్ లో కూడా జాఫర్ ఓ పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే కొద్ది రోజల క్రితం జాఫర్ సాదిఖ్ తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేశాడు. ఆమె పేరు సిద్దిక షెరిన్.

కోలీవుడ్ లో ఓ టీవీషోలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్రోగ్రాంలో జాఫర్ సాదిఖ్ పాల్గొనేవాడు. అదే షోలో తన ప్రియురాలు సిద్దిక కూడా పాల్గొన్నది. కాగా జాఫర్ కొరియోగ్రాఫర్ గా, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండగా, సిద్దిక కూడా మంచి డ్యాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా రానిస్తోంది. అయితే హైట్ తక్కువున్న జాఫర్ తనకంటే ఎత్తైన, అందమైన ప్రియురాలితో ఉన్న సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్స్ జీవితంలో ఎంత సక్సెస్ సాదిస్తే అంత మంచి పిల్ల దొరుకుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి జాఫర్ కు సినీ అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by J A F F E R S A D I Q (@jaffer__sadiq)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet