iDreamPost
android-app
ios-app

వరుణ్‌ తేజ్‌, లావణ్యను ఇవ్వబోయే మ్యారేజ్‌ గిఫ్ట్‌ ఏంటంటే!

  • Published Oct 09, 2023 | 5:31 PM Updated Updated Oct 09, 2023 | 5:31 PM
  • Published Oct 09, 2023 | 5:31 PMUpdated Oct 09, 2023 | 5:31 PM
వరుణ్‌ తేజ్‌, లావణ్యను ఇవ్వబోయే మ్యారేజ్‌ గిఫ్ట్‌ ఏంటంటే!

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిల జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 1న వీరిద్దరికీ పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి పనుల్ని శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. మొన్నీమధ్య మెగా ఫ్యామిలీ అంతా కలిసి వరుణ్‌ తేజ్‌ ప్రీ వెడ్డింగ్‌ పార్టీని జరుపుకుంది. ఈ వేడుకకు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్‌, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సాయి తేజ్ తదితరులు పాల్గొన్నారు.

 ఇక, అసలు విషయానికి వస్తే.. వరుణ్‌ తేజ్‌ పెళ్లి సందర్భంగా లావణ్య త్రిపాఠికి ఓ అద్భుతమైన గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాడట. ఆ గిఫ్ట్‌కు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ గిఫ్ట్‌ ఏంటంటే.. పెళ్లి తర్వాత ఓ నెల పాటు వరుణ్‌ సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్నాడట.  ఆ నెల రోజుల పాటు భార్య లావణ్యతో కలిసి ప్రపంచంలోని అందమైన ప్రదేశాలకు వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేయనున్నారట. పెళ్లయిన వెంటనే సినిమాల్లో బిజీ అయిపోకుండా భార్యతో సమయం గడపడానికి వరుణ్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై  నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా, వరుణ్‌ తేజ్‌ 2014లో వచ్చిన ముకందా సినిమాతో హీరోగా మారారు. తాజాగా గాంఢీవ ధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. వరుణ్‌ ప్రస్తుతం ఆపరేషన్‌ వాలెంటైన్‌, మట్కా సినిమాల్లో నటిస్తున్నారు. ఆపరేషన్‌ వాలెంటైన్‌ తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ పెళ్లి తర్వాత భార్య లావణ్య త్రిపాఠితో కలిసి నెల రోజుల పాటు ప్రపంచ యాత్ర చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet