iDreamPost
android-app
ios-app

Urvashi Rautela: ప్రైవేట్ వీడియో లీక్ పై ఊర్వశీ రౌతేలా రియాక్షన్ ఇదే!

  • Published Jul 19, 2024 | 1:00 AM Updated Updated Jul 19, 2024 | 1:00 AM

తాజాగా బాలీవుడ్ స్టార్ నటి ఊర్వశి రౌతేలాకు సంబంధించి ఓ బాత్ రూమ్ వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వీడియో పై స్పందించిన ఊర్వశి రియాక్ట్ అవుతూ ఓ ఆడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది.

తాజాగా బాలీవుడ్ స్టార్ నటి ఊర్వశి రౌతేలాకు సంబంధించి ఓ బాత్ రూమ్ వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వీడియో పై స్పందించిన ఊర్వశి రియాక్ట్ అవుతూ ఓ ఆడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Jul 19, 2024 | 1:00 AMUpdated Jul 19, 2024 | 1:00 AM
Urvashi Rautela: ప్రైవేట్ వీడియో లీక్ పై ఊర్వశీ రౌతేలా రియాక్షన్ ఇదే!

బాలీవుడ్ నటి ‘ఊర్వశి రౌతేలా’.. ప్రస్తుతం ఈ పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే.. తాజాగా ఈ బ్యూటీ స్నానంకు సిద్ధం అవుతున్నా 23 సెకన్ల బాత్ రూమ్ వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ వీడియోలో ఊర్వశి బాత్రూంకి వచ్చి తన బట్టలు విప్పుతూ కనిపించింది. అయితే ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ ఊర్వశి ఇలాంటి వీడియో ఎందుకు విడుదల చేసింది. లేకపోతే ఏవరైనా సిక్రెట్ గా షూల్ చేసి ఇలా నెట్టింట లీక్ చేశారా.. లేకపోతే ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా ఊర్వశినే చేసిందంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. నెట్టింట దీనిపై తెగ చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా ఈ వీడియో పై ఊర్వశి రియాక్ట్ అవుతూ ఫైర్ అవుతున్న ఓ ఆడియో రిలీజ్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా బాలీవుడ్ స్టార్ నటి ఊర్వశి రౌతేలా సినిమాలకన్నా, సోషల్ మీడియాలోనే ఫుల్ యాక్టివ్ గా ఉంటుదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన రకరకాల ఫోటోస్, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిత్యం వార్తలో నిలుస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వీడియో పై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించి చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై ఊర్వశి రియాక్ట్ అవుతూ ఓ ఆడియోను రిలీజ్ చేసింది. అయితే ఆ ఆడియోలో తన మేనేజర్ పై ఫైర్ అవతుంది. పైగా ‘ఈ వీడియో మీరు చూశారా? ఈ విషయాలు ఎలా బయటకు వెళ్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. నేను వెంటనే వారితో మాట్లాడాలి’ అంటూ అతనితో అంటుది. ఇక దానిపై ఊర్వశి మేనేజర్ స్పందించి.. ‘ఇలాంటి వీడియోలు ఎలా లీక్ అవుతాయో నాకు తెలియడం లేదు. మేము ఈ వీడియోను సోషల్ మీడియా నుంచి తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాకపోతే ఇప్పట్లో ఈ వీడియోను బ్రేక్ చేయడం సాధ్యం కాదు’ అని అన్నారు.

ఇకపోతే ఊర్వశి ఈ ఘటనపై స్పందించి  ఆడియో రిలీజ్ చేసినా.. దానికి కూడా ఇదే ఏదో సోషల్ మీడియాలో హైప్ కోసం చేసిందని, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా పెట్టిందంటూ నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా.. ఇది కూడా లీకైన వీడియో కూడా ప్రచారంలో భాగమేనని, కాకపోతే ముందు వీడియో, తర్వాత ఆడియో రిలీజ్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, మరోసారి ఊర్వశి వీడియో ఘటన పై రిలీజ్ చేసిన ఆడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet