iDreamPost
android-app
ios-app

పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్న మరో టాలీవుడ్ హీరో!

  • Published Jul 10, 2024 | 8:42 PM Updated Updated Jul 10, 2024 | 8:42 PM

Eshar Prasad: పాన్‌ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది టాలీవుడ్‌. ఇలా  పలువురు యంగ్‌ హీరోలు తమ సినిమాలను పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలను విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరో కూడా పాన్ ఇండియా మూవీ తియనున్నాడు.

Eshar Prasad: పాన్‌ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది టాలీవుడ్‌. ఇలా  పలువురు యంగ్‌ హీరోలు తమ సినిమాలను పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలను విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరో కూడా పాన్ ఇండియా మూవీ తియనున్నాడు.

  • Published Jul 10, 2024 | 8:42 PMUpdated Jul 10, 2024 | 8:42 PM
పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్న మరో టాలీవుడ్ హీరో!

ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియాలో సినిమాల హవా నడుస్తోంది. ప్రాంతం సంబంధం లేకుండా పలు భాషల్లో సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు స్టార్లు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, తేజ సజ్జా, రామ్ చరణ్ వంటి స్టార్లు పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరో కూడా పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మరి.. ఆ హీరో ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

బహుబలి సినిమాతో టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు జర్నీ ప్రారంభమైంది. ఆ తరువాత బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుప్పా, హనుమాన్ వంటి అనేక పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. వాటి తరువాత సలార్, ఇప్పుడు కల్కి 2898ఏడీ వంటి సినిమాలు పాన్ ఇండియాగా విడుదలై రికార్డులు సృష్టిస్తుంది. ఇలా పాన్‌ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది టాలీవుడ్‌. ఇలా  పలువురు యంగ్‌ హీరోలు తమ సినిమాలను పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలను విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఆ జాబితాలో తాజాగా యంగ్‌ హీరో ఈశ్వర్‌ ప్రసాద్‌ కూడా చేరాడు.  4లెటర్స్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఈశ్వర్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఇక ఈశ్వర్ ప్రసాద్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. అతడి సొంతూరు ఏపీలోని తిరుపతి. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నాడు. సినిమాలపై ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినప్పటికీ ఈ సినిమా ఈ‍శ్వర్‌కు మాత్రం గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక 4లెటర్స సినిమా తరువాత రెండో సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. పలు కథలు విని.. చివరకు ఓ పాన్‌ ఇండియా స్టోరీని ఓకే చేశాడని సమాచారం.

జులై 11న తన పుట్టిన రోజు  సందర్భంగా లుగు లో పీకాక్ ఇండియన్ సినిమా బ్యానర్ లో ఓ పాన్ ఇండియా మూవీను స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను జులై 11న వెల్లడిస్తామని చెప్పారు. మొత్తంగా ఈ సినిమా పట్టాలు ఎక్కి విడుదలైతే.. మరో టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరోల లిస్టులో చేరుతాడు. మరి.. మరో యంగ్ హీరో పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş