iDreamPost
android-app
ios-app

పెళ్లి కాకముందే ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేయించుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

  • Published Apr 30, 2024 | 4:48 PM Updated Updated Apr 30, 2024 | 4:48 PM

ఈ మధ్య ఎగ్ ఫ్రీజింగ్ అనేది సినీ ఇండస్ట్రీలో ఉన్న తారలకు ఓ వరంలా మారిందని చెప్పవచ్చు. ఇక కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తున్న ఈ సంతాన పద్ధతిని చాలామంది అనుసరిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది తారలు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మరో స్టార్ హీరోయిన్ చేరింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఈ మధ్య ఎగ్ ఫ్రీజింగ్ అనేది సినీ ఇండస్ట్రీలో ఉన్న తారలకు ఓ వరంలా మారిందని చెప్పవచ్చు. ఇక కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తున్న ఈ సంతాన పద్ధతిని చాలామంది అనుసరిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది తారలు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మరో స్టార్ హీరోయిన్ చేరింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

  • Published Apr 30, 2024 | 4:48 PMUpdated Apr 30, 2024 | 4:48 PM
పెళ్లి కాకముందే  ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేయించుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

ప్రస్తుత కాలంలో చాలామంది సినీ తారలు వ్యక్తిగత జీవితం కంటే కెరీర్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే చాలామంది తారలు వయసు మీద పడుతున్న పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇక మరికొందరు అయితే, కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నందువల్ల ఆ ఆలోచనలకు కూడా దూరంగా ఉంటున్నారు. కానీ, ఈ మధ్య కొంతమంది తారలు మాత్రం.. ఎప్పుడో పెళ్లి చేసుకొని, పిల్లల కనాలనే ఆలోచనతో.. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన అండాలను భద్రపరుచుకుంటున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో కెరీర్, వ్యక్తిగత కారణాలతో ప్రెగ్నెన్సీని ఇలా చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. అలాంటి వారందరీకి ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఓ వరంలా మారిందని చెప్పవచ్చు.ఇక కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తున్న ఈ సంతాన పద్ధతిని చాలామంది అనుసరిస్తున్నారు. ముఖ్యంగా.. సినీ తారలకు ఇది ఒక బెస్ట్ ఛాయిస్ అయిపోయింది. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది తారలు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మరో స్టార్ హీరోయిన్ చేరింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘మెహ్రీన్ ఫిర్జాదా‘ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడ చక్కని అందం, అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో అందరీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ క్రమంలోనే.. వరుస సినిమాలతో దూసుకుపోతూ.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఈ అమ్మాడు ఎంగేజ్మంట్ చేసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. కానీ, తర్వాత ఏమైందో తెలియదు కానీ, మధ్యలోనే ఆ నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అనంతరం మరింత గ్లామరెస్ గా తలుక్కుమన్న ఈ బ్యూటీ మళ్లీ సినిమాల పై దృష్టి పెడుతుంది. ఇదిలా ఉంటే.. తాజగా మెహ్రీన్ తన సోషల్ మీడియాలో ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేసింది.

కాగా, అందులో తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు మెహ్రీన్ ఫిర్జాదా స్వయంగా తెలిపింది. ఇక ఆ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ప్రక్రియకు అమలు చేయడానికి నా మనసును సిద్ధం చేసుకోవడానికి 2 సంవత్సరాలు ప్రయత్నించా. చివరకు ఈ ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని మెహ్రీన్ పేర్కొంది. కాగా, ప్రస్తుతం  అందుకు సంబంధించినా వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ఎగ్ ఫ్రీజి కోసం మెహ్రీన్ ఎంతలా కష్టపడ్డారో వీడియో చూస్తే అర్ధమవుతోందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అంతేకాకుండా.. ‘నా వ్యక్తిగత విషయాన్ని అందరితో పంచుకోవాలా వద్దా అని మొదట ఆలోచించా. కానీ నాలాంటి చాలామంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో, బిడ్డను ఎప్పుడు కనాలో నిర్ణయించుకోలేని వారికి భవిష్యత్తు కోసం ఇది చాల ముఖ్యం అని నేను భావిస్తున్నాను. అయితే దీని గురించి ఎక్కువగా మాట్లాడలేము. అయితే సాంకేతిక సహాయంతో మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాము. ఇక తల్లి కావలనేది నా కల. కానీ అందుకు అలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. అయితే ఈ ప్రొసెస్ లో ఎప్పుడు నా పక్కన ఉన్న నా గైనాకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు ధన్యవాదాలు’ అని మెహ్రీన్ ఫిర్జాదా పేర్కొన్నారు. మరి, హీరోయిన్ మెహారీన్ ఎగ్ ఫ్రీజింగ్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş