iDreamPost
android-app
ios-app

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా? ప్రస్తుతం ఇల్లు తాకట్టు పెట్టి..

  • Published Nov 29, 2023 | 1:50 PM Updated Updated Nov 29, 2023 | 1:50 PM

చాలా మంది హీరోయిన్లు అలా మెరిసి.. ఇలా కనుమరుగైపోతుంటారు. ఎంత అందగా ఉందిరా అనుకునేలోపే.. కనించకుండా పోతున్నారు. అలాంటి హీరోయిన్ల ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అలాంటి ఈ హీరోయినే.. కింది ఫోటోలో కనిపిస్తున్న చిన్నది.

చాలా మంది హీరోయిన్లు అలా మెరిసి.. ఇలా కనుమరుగైపోతుంటారు. ఎంత అందగా ఉందిరా అనుకునేలోపే.. కనించకుండా పోతున్నారు. అలాంటి హీరోయిన్ల ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అలాంటి ఈ హీరోయినే.. కింది ఫోటోలో కనిపిస్తున్న చిన్నది.

  • Published Nov 29, 2023 | 1:50 PMUpdated Nov 29, 2023 | 1:50 PM
ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా? ప్రస్తుతం ఇల్లు తాకట్టు పెట్టి..

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అంతేకాక కొందరైతే హీరోల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. మరికొందరు హీరోయిన్లు అయితే ఈమె బాగుందనే లోగా తరువాత సినిమాలో కనిపిచకుండా పోతున్నారు. ఇప్పటికే ఈ విధంగా చాలా మంది హీరోయిన్ లు అలానే కనుమరుగయ్యారు. అయితే చాలా కాలం తరువాత వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంటాయి. అలాంటి వారిలో ఒకరు పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్. మరి.. ఆమను మీరు గుర్తుపట్టారా?

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు చిపరిచితమే. టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు. అంతేకాక కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. ఇప్పటికీ ఆమెను గుర్తు పట్టలేదా? ఆమె మరెవరో కాదు.. ఈ బ్యూటీ పేరు సంతోషి శ్రీకర్. ఈ  చిన్నది నవదీప్ హీరోగా నటించిన జై సినిమాలో హీరోయిన్ గా నటించింది. తొలి సినిమా ‘జై’ తో తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులో కొట్టేసింది. ఆ తరువాత నువ్వొస్తానంటే నేను వద్దంటానా సినిమాలో కనిపించింది.

నువ్వొస్తానంటే నేను వద్దంటానా సినిమాలో త్రిష ఇంట్లో  పనిమనిషి క్యారెక్టర్ లో శ్రీకర్ కనిపించింది. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో నటించింది. అనంతరం అవకాశాలు తక్కువ అవ్వడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే శ్రీకర్ కి సంబంధించిన విషయాల కోసం ఆమె  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె ఇప్పుడు ఎలా ఉందో అని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిన్నది మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సంతోషి శ్రీకర్ మాట్లాడుతూ.. తాను పుట్టింది విజయవాడలోనని, పెరిగింది చెన్నైలో అని చెప్పుకొచ్చింది. ఇప్పటికి కూడా తనకు తెలుగు రాదని సంతోషి శ్రీకర్ తెలిపారు. ఇక తనకు సినిమాల్లో వచ్చిన అవకాశాల గురించి షేర్ చేసుకుంటూ.. జై సినిమాతో పాటు ఆర్య సినిమాలోనూ హీరోయిన్ గా అవకాశం వచ్చిందని తెలిపారు. కానీ ఆర్య సినిమాను వదులుకుని జై సినిమాలోనే నటించాను అని తెలిపింది.

ప్రస్తుతం ఇల్లు తాకట్టు పెట్టి మరీ బిజినెస్ పెట్టినట్టు తెలిపింది. ఇలా సినిమాలు వదిలేసి బిజినెస్ చేసిన నటీమణులు కూడా చాలా మందే ఉన్నారు. చాలా మంది హీరోయిన్లు వ్యాపార రంగంలో సక్సెస్ అయ్యారు. అదే విధంగా సంతోషి శ్రీకర్ కూడా సక్సెస్ అవుతారని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.  మరి.. తాజాగా ఈ అమ్మడు చెప్పిన విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş