Swetha
ప్రస్తుతానికి థియేటర్స్ లో అందరి మొదటి ఛాయస్ కాంతారా చాప్టర్ 1. దీని తర్వాత థియేటర్స్ కళకళలాడేది దీపావళికే. వాటిలో సిద్దు జొన్నలగడ్డ సినిమా కూడా ఉంది. ఇంకో పది రోజుల్లో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా రాబోతుంది. దీనికి నీరజ కోనాని డైరెక్ట్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతానికి థియేటర్స్ లో అందరి మొదటి ఛాయస్ కాంతారా చాప్టర్ 1. దీని తర్వాత థియేటర్స్ కళకళలాడేది దీపావళికే. వాటిలో సిద్దు జొన్నలగడ్డ సినిమా కూడా ఉంది. ఇంకో పది రోజుల్లో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా రాబోతుంది. దీనికి నీరజ కోనాని డైరెక్ట్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Swetha
ప్రస్తుతానికి థియేటర్స్ లో అందరి మొదటి ఛాయస్ కాంతారా చాప్టర్ 1. దీని తర్వాత థియేటర్స్ కళకళలాడేది దీపావళికే. వాటిలో సిద్దు జొన్నలగడ్డ సినిమా కూడా ఉంది. ఇంకో పది రోజుల్లో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా రాబోతుంది. దీనికి నీరజ కోనాని డైరెక్ట్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉంది కాబట్టి.. ఓ రెండు మూడు రోజుల్లో టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. దీపావళికి పోటీ గట్టిగానే ఉంది కాబట్టి సిద్దు జొన్నలగడ్డ ప్లానింగ్ కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేయాల్సిందే. కిరణ్ సబ్బవరం కె ర్యాంప్ , ప్రియదర్శి మిత్ర మండలి అదే డేట్ కు రిలీజ్ కాబోతున్నాయి.
అయితే ఇక్కడ రిస్క్ వేరే సినిమాల వలన వచ్చే కాంపిటీషన్ గురించి కాదు. ఇది అంతా కథ గురించి.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే.. పైకి ట్రైయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తుంది. కానీ సినిమాలో మాత్రం ఎవరు టచ్ చేయని ఓ సెన్సిటివ్ టాపిక్ ఉందట. ఇది కనెక్ట్ అయితే వాళ్ళు అనుకున్న పాయింట్ సక్సెస్ అయినట్టే అని.. లేకపోతే వసూళ్ళలో తేడా వచ్చే రిస్క్ ఉందని ఇన్సైడ్ టాక్. రిలేషన్స్ గురించి బాలీవుడ్ సినిమాలలో చెప్పినంత బోల్డ్ గా తెలుగులో చెప్పరు. కానీ తెలుగులో ఇలాంటి ప్రయత్నం తెలుసు కదా మూవీలో చేశారట.
అదేంటో తెలియాలంటే మాత్రం అక్టోబర్ 17 వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఎంత లేదన్నా సినిమాలో కాస్త రిస్క్ ఉన్నట్లే. ఇటు సిద్దు జొన్నలగడ్డ సక్సెస్ అందుకోవాలన్నా కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఖరిగా సిద్ధూ నుంచి వచ్చిన జాక్ మూవీ ఊహించని దెబ్బ కొట్టింది. సో తెలుసు కదా ఈ రిస్క్ ను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ,మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.