iDreamPost
android-app
ios-app

పుష్ప 2 టీజర్ పై సూపర్బ్ బజ్

  • Published Mar 31, 2024 | 12:17 PM Updated Updated Mar 31, 2024 | 12:18 PM

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప: ది రూల్ టీజర్ విడుదల అవుతుందని గట్టి టాక్ వినిపిస్తుంది. పైన చెప్పుకున్న విధంగా టీజర్ కట్ చాలా అద్భుతంగా వచ్చిందని, సినిమా పట్ల ఉన్న క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంటున్నారు.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప: ది రూల్ టీజర్ విడుదల అవుతుందని గట్టి టాక్ వినిపిస్తుంది. పైన చెప్పుకున్న విధంగా టీజర్ కట్ చాలా అద్భుతంగా వచ్చిందని, సినిమా పట్ల ఉన్న క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంటున్నారు.

  • Published Mar 31, 2024 | 12:17 PMUpdated Mar 31, 2024 | 12:18 PM
పుష్ప 2 టీజర్ పై సూపర్బ్ బజ్

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ సీక్వెల్, పుష్ప 2: ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుతున్న ఈ సీక్వెల్ కోసం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా పుష్ప 2 టీజర్ త్వరలోనే విడుదల కానుందని ఇండస్ట్రీలో భారీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం పుష్ప 2 టీజర్ అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ టీజర్ రిలీజ్ డేట్ కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఈ ఏడాది ఆగస్ట్ 15న గ్రాండ్ గా రిలీజ్ కానుందని ఇంతకు ముందే ప్రకటించారు. ఓ పక్క చిత్ర యూనిట్ సభ్యులు నిరతంరం శ్రమ పడుతూ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేయాలని చూస్తుంటే పోస్ట్ పోన్ రూమర్లు మాటిమాటికి తలెత్తుతున్నాయి. దాంతో సినిమాకి సంభందించిన ఒక టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తే అందరికీ ఒక క్లారిటీ ఉంటుందని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు.

Superb buzz on Pushpa 2 teaser

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప: ది రూల్ టీజర్ విడుదల అవుతుందని గట్టి టాక్ వినిపిస్తుంది. పైన చెప్పుకున్న విధంగా టీజర్ కట్ చాలా అద్భుతంగా వచ్చిందని, సినిమా పట్ల ఉన్న క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంటున్నారు. పుష్ప మొదటి భాగం పుష్పరాజ్ – భన్వర్ సింగ్ షేకావత్ ల మధ్య యుద్ధం జరగనుందనే హింట్ తో ముగిసిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ ఒకరితో ఒకరు ఎలా తలపడతారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. మరి దానికి సంబందించిన చిన్న హింట్ కావాలి అన్న పుష్ప 2 టీజర్ వచ్చే వరకూ ఆగాల్సిందే.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet