iDreamPost
android-app
ios-app

Pic Talk: ఈ సింగర్ అందంలో హీరోయిన్స్ కి పోటీ! ఎవరో గుర్తు పట్టారా?

  • Published May 15, 2024 | 3:20 PM Updated Updated May 15, 2024 | 5:10 PM

పై ఫోటోలో ఎంతో క్యూట్‌ గా అమాయకపు చూపులతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్‌ సింగర్‌. ముఖ్యంగా ఈమె తెలుగు, తమిళ్‌, మలయాళ, పంజాబి వంటి వివిధ భాషాల్లో తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూట్‌ గా అమాయకపు చూపులతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్‌ సింగర్‌. ముఖ్యంగా ఈమె తెలుగు, తమిళ్‌, మలయాళ, పంజాబి వంటి వివిధ భాషాల్లో తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published May 15, 2024 | 3:20 PMUpdated May 15, 2024 | 5:10 PM
Pic Talk: ఈ సింగర్ అందంలో హీరోయిన్స్ కి పోటీ! ఎవరో గుర్తు పట్టారా?

ప్రతిఒక్కరిలో ప్రతిభ అనేది దాగివుంటుంది. అయితే అది సమయం అనుసరం బయటపడుతుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారి విషయానికొస్తే.. టాలెంట్‌ ఉన్న వారికి తిరుగులేదనే చెప్పవచ్చు. కాకపోతే ఎవరు మొదటగా స్టార్స్‌ అయిపోరు. అందరూ ముందుగా చిన్న స్థాయి నుంచి వారి కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత వరల్డ్‌ వైడ్‌ గా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా ఉంటారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న ఈ చిన్నారి కూడా ఒకరు. అవును.. పై ఫోటోలో చాలా క్యూట్‌ గా అమాయకపు చూపులతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్‌ సింగర్‌ గా రాణిస్తుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూట్‌ గా అమాయకపు చూపులతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్‌ సింగర్‌. ముఖ్యంగా ఈమె తెలుగు, తమిళ్‌, మలయాళ, పంజాబి వంటి వివిధ భాషాల్లో తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా.. యూత్‌ లో ఈమెకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆ చిన్నారి మరెవరో కాదు.. ‘జోనితా గాంధీ’. పేరుకు గాయని అయిన జోనితా అందంలో మాత్రం హీరోయిన్స్‌ కు గట్టి పోటి ఇస్తుందనే చెప్పవచ్చు. ఇక ప్రస్తుతానికి జోనితా చిన‍్ననాటి ఫోటోస్‌ అనేవి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

ఇక జోనితా కెరీర్‌ విషయానికొస్తే.. ఆమె ఒక కెనడియన్‌ గాయని. కాగా, ఆమె తన 4 సంవత్సరాల వయసులోనే సంగీత పై ఇంట్రెస్ట్‌ తో స్టేజ్‌ పై ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించింది. అంతేకాకుండా.. ఈమె వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయంలోని రిచర్డ్ ఐవీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో అకడమిక్ ఎక్సలెన్స్‌ను కొనసాగిస్తూ.. తన BHSc మరియు HBAలను పూర్తి చేస్తూ అద్భుతమైన సంగీత వృత్తిని కొనసాగించింది. అయితే ఎక్కువగా YouTube అల్బమ్‌ కవర్‌ సాంగ్స్‌ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక మొదటిగా.. సోనూ నిగమ్‌తో కలిసి పాడే అవకాశం రావడంతో.. జోనిటా ప్లేబ్యాక్ సింగింగ్‌లోకి దూసుకెళ్లింది. ఇందులో భాగంగానే జోనితా రష్యా, UK, US, కరేబియన్ వంటి వివిధ దేశాలను కవర్ చేసింది.

ఈ క్రమంలోనే జోనితకు మొదటగా  2013లో  హిందీ చిత్రం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా ద్వారా ప్లేబ్యాక్  సింగర్‌ గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ క్రమంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న జోనితాకు మరిన్ని సినిమాల్లో పాడే ఆవకాశలు దక్కించుకుంది. కాగా, ఇప్పటి వరకు జోనితా.. పంజాబీ,తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ,కన్నడ, మలయాళ వంటి భాషల్లో పాటలు పాడింది. అయితే తెలుగులో మాత్రం జోనితా దాదాపు 22 సినిమాల్లో పాటలు పాడటం విశేషం. కాగా, జోనిత తెలుగులో పాడిన పాటల్లో ఎక్కువగా..  మహేష్‌ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో ”మా మా మహేశా”, అలాగే విజయ్‌ దళపతి ‘బీస్ట్‌’ సినిమాతో  “హలమతి హబీబో” పాటతో ఎక్కువగా ఫేమస్‌ ఫేమస్‌ అవ్వడమే కాకుండా.. తన గాత్రంతో అందర్నీ మంత్ర ముగ్ధులను చేసింది.

అయితే జోనితా జోనితా గాంధీ 1989  అక్టోబర్ 23న  న్యూఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జన్మించారు. చిన్న వయస్సులోనే తన కుటుంబంతో కెనడాకు వెళ్లి బ్రాంప్టన్-టొరంటో ప్రాంతంలో పెరిగింది. మరి, జోనితా గాంధీ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss