iDreamPost
android-app
ios-app

తెలుగు యాంకర్ ను పెళ్లి చేసుకున్న ‘శ్రీకారం’ మూవీ డైరెక్టర్!

  • Published Mar 01, 2024 | 9:35 AM Updated Updated Mar 01, 2024 | 9:35 AM

తాజాగా ఓ తెలుగు డైరెక్టర్ పెళ్లితో కొత్త జర్నీ ప్రారంభించాడు. అతడు వివాహం చేసుకుంది కూడా ఓ తెలుగు యాంకర్ నే కావడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే..

తాజాగా ఓ తెలుగు డైరెక్టర్ పెళ్లితో కొత్త జర్నీ ప్రారంభించాడు. అతడు వివాహం చేసుకుంది కూడా ఓ తెలుగు యాంకర్ నే కావడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు యాంకర్ ను పెళ్లి చేసుకున్న ‘శ్రీకారం’ మూవీ డైరెక్టర్!

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయిపోయింది. దీంతో సామాన్యులతో పాటుగా సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు ఇచ్చి.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఓ తెలుగు డైరెక్టర్ పెళ్లితో కొత్త జర్నీ ప్రారంభించాడు. అతడు వివాహం చేసుకుంది కూడా ఓ తెలుగు యాంకర్ నే కావడం విశేషం. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా మార్చి 1 తెల్లవారుజామున మూడు గంటలకు ఓ గుడిలో జరిగింది.

‘శ్రీకారం’ హీరో శర్వానంద్ నటించిన ఈ చిత్రం డీసెంట్ హిట్ గా నిలిచింది. వ్యవసాయం, రైతుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కిశోర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయంతో పాటుగా కిశోర్ కు అభిరుచిగల డైరెక్టర్ గా పేరుతెచ్చిపెట్టింది. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ ఓ ఇంటివాడైయ్యాడు. తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యతో మార్చి 1 తెల్లవారుజామున హైదరాబాద్ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో కిశోర్ రెడ్డి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది.

మూడుముళ్లతో ఒక్కటైన ఈ కొత్త జంట పెళ్లికి సినీ ప్రముఖులతో పాటుగా మీడియా మీత్రులు కూడా హాజరై.. కొత్త జంటను దీవించారు. ఇక యాంకర్ కృష్ణ చైతన్య కేసీగా అందరికీ సుపరిచితమే. ఆమె గతంలో ఆర్జేగా కూడా పనిచేసింది. దీంతో పాటుగా పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ కు కూడా యాంకర్ గా వ్యవహరించింది. కాగా.. శర్వానంద్ శ్రీకారం మూవీతో పాటుగా లవ్.కామ్, లక్ష్మీరావే మా ఇంటికి వంటి చిత్రాలతో పాటుగా కన్నడలో ఓ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అయితే వీరి పెళ్లి ఫొటోలు ఇంకా బయటకిరాలేదు. ఈ కొత్త జంటకు సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Operation Valentine Review in Telugu: ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రివ్యూ

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş