iDreamPost

Operation Valentine Review in Telugu: ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రివ్యూ

Operation Valentine Movie Review & Rating In Telugu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరైన హిట్టు కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నాడు. అయితే తన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ పై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ చదివి తెలుసుకోండి.

ఆపరేషన్ వాలెంటైన్

ఆపరేషన్ వాలెంటైన్

20240301, U/A
యాక్షన్ థ్రిల్లర్
  • నటినటులు: వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్, నవదీప్, మిర్ సావర్, తదితరులు
  • దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా
  • నిర్మాత: సందీప్ ముద్దా, సోనీ పిక్చర్స్
  • సంగీతం: మిక్కీ జే మేయర్
  • సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం

2.5