iDreamPost
android-app
ios-app

రూ.360 Spotify సబ్ స్క్రిప్షన్ కేవలం రూ.59కే!

  • Published Jul 24, 2024 | 9:45 PM Updated Updated Jul 24, 2024 | 9:45 PM

Spotify Offers Its Premium Plan For Just Rs.59: స్పాటిఫై సంస్థ తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పుకొచ్చింది. మీరు ఈ స్పాటిఫైలో ఎలాంటి యాడ్స్ ప్లే కాకుండా.. కేవలం రూ.59కే ఈ సబ్ స్క్రిప్షన్ అయితే అందిస్తున్నారు.

Spotify Offers Its Premium Plan For Just Rs.59: స్పాటిఫై సంస్థ తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పుకొచ్చింది. మీరు ఈ స్పాటిఫైలో ఎలాంటి యాడ్స్ ప్లే కాకుండా.. కేవలం రూ.59కే ఈ సబ్ స్క్రిప్షన్ అయితే అందిస్తున్నారు.

  • Published Jul 24, 2024 | 9:45 PMUpdated Jul 24, 2024 | 9:45 PM
రూ.360 Spotify సబ్ స్క్రిప్షన్ కేవలం రూ.59కే!

సంగీతం అనేది మనిషి జీవితంలో ఒక భాగం. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయి అంటారు. మనిషి కరగడా? ఎందుకు కరగడు. దాదాపుగా అందరూ సంగీతానికి అభిమానులే. ఇంట్లో ఏదో పని చేసుకుంటూనో.. బస్సులో ప్రయాణం చేస్తూనో.. ఊరికే అలా ఖాళీగా కూర్చోనో.. పాటలు, సంగీతం వింటూ ఉంటారు. ఇది ఒక్కరికి కాదు కొన్ని కోట్ల మందికి ఉన్న అలవాటు. గతంలో అంటే క్యాసెట్స్, సీడీలు ఉండేవి. ఇప్పుడు అంతా స్మార్ట్ యుగం అయిపోయింది. అన్నీ మన అర చేతిలోకే వచ్చేశాయి. అలాగే అలాంటి మధురమైన సంగీతం వినేందుకు ఉన్న ఎన్నో ఆప్షన్స్ లో స్పాటిఫై మ్యూజిక్ యాప్ కూడా ఒకటి. ఇప్పుడు ఈ యాప్ అదిరిపోయే డీల్ తీసుకొచ్చింది.

మ్యూజిక్ వినడానికి ఎంతో మంది ఇన్ స్టాల్ చేసుకునే యాప్స్ స్పాటిఫై కూడా ఒకటి. ఈ మ్యూజిక్ ని మీరు ఫ్రీగానే వాడుకోవచ్చు. కానీ, ప్రతి అరగంటకు ఒక 30 సెకన్ల నుంచి నిమిషం పాటు ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ ని మీరు స్కిప్ కూడా చేయలేరు. కచ్చితంగా మీరు ఆ యాడ్ ని వినాల్సిందే. ఆ తర్వాతే మీకు నచ్చిన పాటలు ప్లే అవుతాయి. దీనిని మనం తప్పుబట్టడానికి లేదు. ఎందుకంటే ఫ్రీగా మనకు సేవలు అందించాలి అంటే వారికి కూడా ఆదాయం అవసరమే కదా. అందుకే యూజర్స్ కోసం కొన్ని ప్రీమియం ప్లాన్స్ ని అందుబాటులో ఉంచుతారు. మీరు అది కట్టి సబ్ స్క్రైప్ చేసుకుంటే మీకు ఇంక యాడ్స్ రావు. కానీ, అది కూడా వందల్లో ఉంటుంది కాబట్టి. చాలామంది అందుకు ఇష్టపడరు. అలాంటి వారికోసం ఇప్పుడు ఈ సంస్థ అదిరిపోయే డీల్ తీసుకొచ్చింది.

Spotify subscription 02

సాధారణంగా స్పాటిఫై యాప్ మంత్లీ సబ్ స్క్రిప్షన్ ధర రూ.119. ఇప్పుడు ఉన్న ఆఫర్ ప్రకారం మీరు కేవలం రూ.59కే మూడు నెలల స్పాటిఫై ప్రీమియం సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అంటే మీరు నెలకు కేవలం రూ.20 కంటే కూడా తక్కువకమే ప్రీమియం ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఎలాంటి యాడ్స్ లేకుండా.. వచ్చే 30 నిమిషాలు పాటు మీరు మీ స్పాటిఫైని ఎంజాయ్ చేయండి అనే కొటేషన్స్ లేకుండా పాటలను ఎంజాయ్ చేయచ్చు.

ఆ తర్వాత నెలకు సబ్ స్క్రిప్షన్ ధర రూ.119గా ఉంటుంది. ఈ ప్లాన్ తో మీరు అన్ని పాటలను యాడ్స్ లేకుండా వినచ్చు. ఆఫ్ లైన్ లో వినేందుకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆర్డర్ లో అయినా ప్లే చేయచ్చు. హైక్వాలిటీ ఆడియో ఎంజాయ్ చేయచ్చు. మీకు కావాల్సిన పాటలను నచ్చిన క్యూలో పెట్టుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ లభిస్తాయి. ముఖ్యంగా యాడ్స్ అయితే ప్లే కావు. ఇంకా ఇందులో చాలానే ప్లాన్ ఆప్షన్స్ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం మీరు స్పాటిఫై అధికారిక వెబ్ సైట్ లో వివరాలు పొందవచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom