iDreamPost
android-app
ios-app

నాతో క్లోజ్​గా ఉంటూ నా ప్రైవేట్ వీడియోలు లీక్ చేశాడు.. నిర్మాతపై స్టార్ నటి ఆరోపణలు!

  • Author singhj Published - 07:18 PM, Tue - 1 August 23
  • Author singhj Published - 07:18 PM, Tue - 1 August 23
నాతో క్లోజ్​గా ఉంటూ నా ప్రైవేట్ వీడియోలు లీక్ చేశాడు.. నిర్మాతపై స్టార్ నటి ఆరోపణలు!

ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగతా కొన్ని పరిశ్రమల్లాగే ఇక్కడ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడూ, ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. మూవీ ఛాన్సుల కోసం కొందరు అడ్డదారులు తొక్కితే.. మరికొందరు తమ టాలెంట్​ను నమ్ముకుంటారు. అలా చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల బారిన పడినవారు కూడా ఉన్నారు. తాజాగా ఒడిశా స్టార్ నటి శీతల్ పాత్ర ఒక నిర్మాత తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించారు. అంతేకాకుండా ఆ ప్రొడ్యూసర్ తన ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో లీక్ చేశాడని ఆరోపించారు.

ఒడియా ప్రముఖ నిర్మాత దయానిధి దహిమాపై శీతల్ పాత్ర కంప్లయింట్​తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తన మీద లైంగిక, మానసిక వేధింపులకు దయానిధి పాల్పడ్డాడని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆయన తనను బ్లాక్​మెయిల్ చేస్తున్నాడని, తనకు ఇచ్చిన రెమ్యూనరేషన్​ను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాడని నటి ఆరోపించారు. అంతేకాకుండా తన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని దయానిధి దహిమా బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు. ఈ క్రమంలో తనపై పలుమార్లు భౌతిక దాడికి పాల్పడ్డాడని శీతల్ పాత్ర పోలీసులకు వివరించారు.

దయానిధి వేధింపుల గురించి శీతల్ పాత్ర మాట్లాడుతూ.. ఒకసారి తాను చదవే కాలేజీలో స్టూడెంట్స్ అందరి ముందు తన యూనిఫామ్​ను చించేశాడన్నారు. తద్వారా తనను తీవ్రమైన అవమానాలకు గురిచేశాడని ఆమె పేర్కొన్నారు. దయానిధితో తాను గత కొన్నేళ్లుగా లివ్​ ఇన్ రిలేషన్​లో ఉన్నట్లు ఆమె తెలిపారు. అందుకే ఆయన తనను మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తామిద్దరం సన్నిహితంగా ఉన్నప్పుడు తమ ఫొటోలు, వీడియోలను దయానిధి రికార్డు చేసేవాడన్నారు శీతల్. తమ మధ్య సంబంధాలు తెగిపోయిన తర్వాత నుంచి తనను అసభ్యకరంగా దూషించడం మొదలుపెట్టాడన్నారు. ఇప్పుడు ఏకంగా తన ప్రైవేటు ఫొటోలు, వీడియోలను దయానిధి దహిమా నెట్టింట షేర్ చేస్తున్నాడని శీతల్ పాత్ర వాపోయారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş