iDreamPost

గాల్లోకి ఎగిరి ఫీట్లు చేస్తున్నా ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ?

  • Published Jun 09, 2024 | 5:02 PMUpdated Jun 09, 2024 | 5:02 PM

Pic Talk: పై ఫోటోలో గాల్లో ఎగిరి ఫీట్లు చేస్తున్న ఈ అమ్మాడు ఎవరో కనిపెట్టరా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ వేరు. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..?

Pic Talk: పై ఫోటోలో గాల్లో ఎగిరి ఫీట్లు చేస్తున్న ఈ అమ్మాడు ఎవరో కనిపెట్టరా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ వేరు. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 09, 2024 | 5:02 PMUpdated Jun 09, 2024 | 5:02 PM
గాల్లోకి ఎగిరి ఫీట్లు చేస్తున్నా ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం ఇప్పుడుంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ క్రమంలోనే.. సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ చేసిన హంగామ ఇంత కాదు. ఇక నిత్యం సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్ గా వీరు తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పంచుకుంటారు. ఈ క్రమంలోనే.. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో తమ గ్లామరెస్ ఫోటోస్, వీడియోస్, మూవీ అప్ డేట్స్ అంటూ షేరు చేస్తూ.. అభిమానులకు దగ్గరగా ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో వెండితెర పై వెలిగే తారలకు ఏమాత్రం తీసిపోమంటున్నారు బుల్లితెర తారలు. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కు బుల్లితెర, వెండితెర అని తేడా లేకుండా అందర్నీ ఆదరిస్తున్నారు.అదే విధంగా బుల్లితెరపై వెలిగే తారలు కూడా తమ సత్తాను చాటుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంటూ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే ఇలా బుల్లితెర నుంచి వచ్చిన తారలు ఎంతోమంది సినిమాల్లో మెరుస్తూ.. ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ బ్యూటీ కూడా ఒకరు.అవును పై ఫోటోలో గాల్లో ఎగిరి ఫీట్లు చేస్తున్న ఈ అమ్మాడు ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈమె పేరు జోరుగా వినిపిస్తోంది. అంతేకాకుండా.. గత కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచేసింది. కొన్నాళ్లుగా అందాల ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్నా ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదు.. తెలుగు బిగ్ బాస్ ఫేమ్ ‘ఇనయా సుల్తానా’. ప్రస్తుతం ఈమె గాల్లో ఎగిరి ఫిట్లు చేస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఇనయా చాలా హాట్ గా ఉందంటూ.. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇనయా తెలుగు బిగ్ బాస్ షోలో తన అందాలతో బాగానే ఆకట్టుకుంది.

ఇక బిగ్ బాస్ షో తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్ల మతి పొగొడుతుంటుంది. ఇటీవలే చీరకట్టులో అందర్నీ ఫిదా చేసిన ఇనయా తాజాగా మళ్లీ ఇప్పుడు గాల్లోకి ఎగిరి మరీ ఫీట్లు కొడుతుంది.ఇలా నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామరెస్ ఫోటోస్ తో అందర్ని ఆకట్టుకుంటుంది ఇనయా సుల్తాన్. ఇదిలా ఉంటే..  ఇనయాకు ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈమె చివరగా ‘క్రాంతి’ అనే మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇక మూవీలో  ఇనయా నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ,  ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీ మరో సినిమా ప్రకటించలేదు. మరి, ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఇనయా సుల్తానా లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Doulath sulthana (@inayasulthanaofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి