iDreamPost
android-app
ios-app

రశ్మి.. పో*ర్న్ మూవీ` అంటూ థంబ్‌ నెయిల్‌! యాంకర్ వివరణ!

  • Published Feb 15, 2024 | 12:32 PM Updated Updated Feb 15, 2024 | 12:32 PM

బుల్లితెర పై పలు టీవీ ప్రోగ్రామ్స్ లో అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది యాంకర్ రష్మీ. అయితే, ఈమెపై తరచూ ఏవో ఒక ర్యూమర్స్ వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఆమెపై వస్తున్న పోర్న్ సినిమాకు సంబంధించిన మేటర్ గురించి స్పందించింది రష్మీ.

బుల్లితెర పై పలు టీవీ ప్రోగ్రామ్స్ లో అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది యాంకర్ రష్మీ. అయితే, ఈమెపై తరచూ ఏవో ఒక ర్యూమర్స్ వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఆమెపై వస్తున్న పోర్న్ సినిమాకు సంబంధించిన మేటర్ గురించి స్పందించింది రష్మీ.

  • Published Feb 15, 2024 | 12:32 PMUpdated Feb 15, 2024 | 12:32 PM
రశ్మి.. పో*ర్న్ మూవీ` అంటూ థంబ్‌ నెయిల్‌! యాంకర్ వివరణ!

ఎంటర్టైన్మెంట్ విభాగంలో బుల్లి తెరలో అనేక రకాల షోలు, ప్రోగ్రాంలు నిత్యం వస్తూనే ఉంటాయి. అలా బుల్లితెర ప్రేక్షకులను అలరించే వారిలో యాంకర్ రష్మీ ఒకరు. ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నిత్యం ఎదో ఒక షో లో ఈ అమ్మడు అలరిస్తూనే ఉంటుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉంటూ .. నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక కొన్నాళ్ల పాటు అటు బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన రష్మీ.. ఇటీవల కొన్ని సినిమా ఆఫర్లు రావడంతో.. వెండితెరపై కూడా మెరిసింది. కానీ, వెండితెరపై ఈమె చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అలానే ఇటు సోషల్ మీడియాలోనూ నిత్యం ఏవో ఒక ర్యూమర్స్ తో .. అందరికి హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది ఈ అమ్మడు. ఈ క్రమంలో ఆమెపై వస్తున్న పోర్న్ సినిమాకు సంబంధించిన విషయాలపై క్లారిటీ ఇచ్చింది రష్మీ.

బుల్లితెరపై ప్రసారం అయ్యే జబర్దస్త్ ద్వారా.. యాంకర్ గా రష్మీ అందరికి పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే, దానికంటే ముందు కూడా రష్మీ పలు చిత్రాలలో నటించింది. అయితే , ఆమె ఫస్ట్ థ్యాంక్స్ అనే సినిమాలో నటించినట్టు చెప్పింది. ఆ చిత్రంలో వినిత్‌, శ్రీనాథ్‌ హీరోలుగా నటించారు. అది పక్కా కమర్షియల్‌ మూవీ అని, ఆరు పాటలు ఉంటాయని, అందులో ఒక రొమాంటిక్‌ సాంగ్‌, డ్యూయెట్‌ సాంగులు కూడా ఉన్నాయని తెలిపింది. కొన్ని కారణాల వలన ఆ సినిమాలు వచ్చింది .. వెళ్ళింది కూడా ఎవరికీ తెలీకుండా పోయింది. ఇక టీవీ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన తర్వాత .. యూట్యూబ్ లో ఆమె సినిమాలను ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. అయితే, సాధారణంగా యూట్యూబ్ లో .. వ్యూస్ కోసం రకరకాల థంబ్ నెయిల్స్ పెడుతూ ఉండడం అనేది సహజం. అలాగే రష్మి నటించిన సినిమాకు కూడా విచిత్రమైన థంబ్ నెయిల్స్ పెట్టడంతో.. ఆమె షాక్ తిన్నదట.. ఆ విషయం తనని ఎంతో బాధించిందని కూడా చెప్పుకొచ్చింది రష్మీ.

Rashmi

ఆ థంబ్ నెయిల్స్ లో ఓ చోట రష్మి హాట్‌ సాంగ్స్ చూశారా అని పెట్టారట. మరొకరు రష్మి పోర్న్ మూవీ అని థంబ్‌ నెయిల్‌ పెట్టారట. ఇక ఇవన్నీ చూసి .. తానూ షాక్ కు గురైనట్లు .. చాలా బాదపడినట్లు కూడా రష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం వ్యూస్‌ కోసం అలా పెడుతున్నారని తెలిపింది. కానీ అవి వ్యక్తిగతంగా తనని చాలా బాధించాయని పేర్కొంది. అలాగే తనపై వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ “సోషల్‌ మీడియాలో చాలా కామెంట్స్ వస్తుంటాయి, అన్నీ అందరికి నచ్చాలని లేదు, బోల్డ్ సీన్లు చేస్తే కొందరికి నచ్చుతాయి. ఫ్యామిలీ సీన్లు చేస్తే కొందరికి నచ్చుతాయి. అందరికి అన్నీ నచ్చవు. ఒక్కో మూవీ ఒక్కోలా చేసుకుంటూ వెళ్లాలి. అదే సమయంలో కామెంట్లని అస్సలు పట్టించుకోకూడదు, పట్టించుకుంటే హెడ్‌ కరాబ్‌ అయిపోతుంది, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి.” అంటూ రష్మీ వ్యక్తపరిచింది. ఇక ప్రస్తుతం రష్మీ పలు చిత్రాలతో, టీవీ షోస్ తో బిజీగా ఉంది. మరి, రష్మీ తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన విషయంలో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss