iDreamPost
android-app
ios-app

Rana: సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవడానికి కారణం అదే! రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

  • Published Jul 17, 2024 | 12:21 PM Updated Updated Jul 17, 2024 | 12:41 PM

గత కొంతకాలంగా రానా నుంచి ఏ సినిమా రాలేదు. చివరిగా 2022లో నటించిన విరాట పర్వం చిత్రం తర్వాత అతడు ఏ మూవీలో కూడా కనిపించలేదు. అయితే తాను సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటో తాజాగా చెప్పుకొచ్చాడు.

గత కొంతకాలంగా రానా నుంచి ఏ సినిమా రాలేదు. చివరిగా 2022లో నటించిన విరాట పర్వం చిత్రం తర్వాత అతడు ఏ మూవీలో కూడా కనిపించలేదు. అయితే తాను సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటో తాజాగా చెప్పుకొచ్చాడు.

  • Published Jul 17, 2024 | 12:21 PMUpdated Jul 17, 2024 | 12:41 PM
Rana: సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవడానికి కారణం అదే! రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ లో ఎందరో విలక్షణ నటులు ఉన్నారు. అందులో ఒకడు రానా. సోలో హీరోగానే కాకుండా.. పాత్ర నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ.. ఇండస్ట్రీలో తనకంటు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక విలన్ గా ఏ రేంజ్ లో యాక్ట్ చేస్తాడో బాహుబలి మూవీ ద్వారా మనం చూసే ఉన్నాం. అయితే గత కొంతకాలంగా రానా నుంచి ఏ సినిమా రాలేదు. చివరిగా 2022లో నటించిన విరాట పర్వం చిత్రం తర్వాత అతడు ఏ మూవీలో కూడా కనిపించలేదు. అయితే తాను సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు.

రానా.. కథ నచ్చాలేగానీ ఎలాంటి పాత్రల్లో అయినా నటించేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇతర హీరోల మూవీల్లో నటించేందుకు ఏ మాత్రం వెనకాడడు. విలక్షణ, విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా అతడి నుంచి సినిమా వచ్చిన దాఖలాలు లేవు. దానికి గల కారణాలను తాజాగా వెల్లడించాడు ఈ స్టార్ యాక్టర్.

ఐఫా ఉత్సవ్ ప్రెస్ మీట్ లో రానా మాట్లాడుతూ..”నా కెరీర్ లో ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాను. అయితే ఇప్పుడు ఆ సినిమాలు కామన్ అయిపోయాయి. అందరూ అలాంటి సినిమాలు చేస్తున్నారు. దాంతో ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నాను. అలా చూస్తూ.. చూస్తూ.. రెండేళ్లు గడిచిపోయాయి. త్వరలోనే ఓ కొత్త సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా లీడర్ 2 గురించి ప్రశ్నించగా.. ఆ విషయాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ములను అడగాలని సరదాగా బదులిచ్చాడు రానా. కల్కి విజయం సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని, ఆ మూవీలో పనిచేసిన అందరి నటులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా రానా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రజినీకాంత్ వెట్టాయన్, రానా నాయుడు 2 వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş