iDreamPost
android-app
ios-app

Ram Charan: RC 16 జానర్ ఇదే! ఫ్యాన్స్ కు కిక్కిచ్చే లీక్ ఇచ్చిన రామ్ చరణ్!

  • Published Aug 23, 2024 | 10:47 AM Updated Updated Aug 23, 2024 | 10:47 AM

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన జానర్ ఇదే అంటూ లీక్ ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన జానర్ ఇదే అంటూ లీక్ ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 23, 2024 | 10:47 AMUpdated Aug 23, 2024 | 10:47 AM
Ram Charan: RC 16 జానర్ ఇదే! ఫ్యాన్స్ కు కిక్కిచ్చే లీక్ ఇచ్చిన రామ్ చరణ్!

సాధారణంగా సినిమా ఫంక్షన్స్ లో గానీ, ఇంటర్వ్యూల్లో గానీ హీరో, డైరెక్టర్లు తమ సినిమా కథ ఇదే, ఈ జానర్ లోనే వస్తున్నాం అని తెలిసో.. తెలీకో లీకులు ఇస్తుంటారు. ఇక మరికొందరు అయితే ఏకంగా స్టోరీ లైన్ నే చెప్పేస్తారు. తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన జానర్ ఇదే అంటూ లీక్ ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లోబర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందబోతోందని అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీకి సంబంధించి ఓ సాలిడ్ హింట్ ఇచ్చాడు రామ్ చరణ్. లేటెస్ట్ గా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా జానర్ ఏంటో చెప్పేశాడు. దాంతో పాటుగా తనకు నచ్చిన హీరో, హీరోయిన్ పేర్లను వెల్లడించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ్ చరణ్ మాట్లాడుతూ..”మగధీర నా ల్యాండ్ మార్క్ మూవీ. ఇక ఆరెంజ్, రంగస్థలం సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చాలా మంది ఫ్యాన్స్ ఈ మూవీస్ నే ఇష్టపడుతూ ఉంటారు. రొమాంటిక్ సినిమాల కంటే యాక్షన్ మూవీసే ఇష్టం. ఇక నేనెప్పుడూ కామెడీ చేయలేదు.. కానీ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా ఈ జానర్ లోనే ఉంటుంది. నేను సినిమా స్టోరీని రివీల్ చేయలేదు కదా?(నవ్వుతూ)” అంటూ తన ఆర్సీ 16 మూవీ జానర్ ఇదే అంటూ లీకిచ్చాడు చరణ్. ఇక తనకు ఇష్టమైన హీరో సూర్య అని, హీరోయిన్ సమంత అని వెల్లడించాడు. కాగా.. జపాన్ వెళ్లినప్పుడు అక్కడ 70 ఏళ్ల మహిళ తనకు 180 పేజీల బుక్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. అందులో నేను నటించిన సినిమాల్లోని పాత్రలు, చిత్రాలు ఉన్నాయి. ఇది నా లైఫ్ లో మర్చిపోలేని ఫ్యాన్ మూమెంట్ అని చరణ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio