iDreamPost
android-app
ios-app

ప్రభాస్ బర్త్ డేకి సాలిడ్ సర్ప్రైజ్.. ఫ్యాన్స్ కి పండగే!

  • Author ajaykrishna Published - 09:55 AM, Fri - 20 October 23

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే విషయంలో అలాంటి హడావిడి కనిపిస్తుంది. ఓవైపు ప్రభాస్ చేతినిండా సినిమాలు.. బర్త్ డే రోజు సాలిడ్ అప్డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే విషయంలో అలాంటి హడావిడి కనిపిస్తుంది. ఓవైపు ప్రభాస్ చేతినిండా సినిమాలు.. బర్త్ డే రోజు సాలిడ్ అప్డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

  • Author ajaykrishna Published - 09:55 AM, Fri - 20 October 23
ప్రభాస్ బర్త్ డేకి సాలిడ్ సర్ప్రైజ్.. ఫ్యాన్స్ కి పండగే!

అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి ఓసారి వచ్చే బర్త్ డే కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసి.. తీరా రిలీజ్ రోజు సెలెబ్రేషన్స్ గట్టిగా ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే విషయంలో అలాంటి హడావిడి కనిపిస్తుంది. ఓవైపు ప్రభాస్ చేతినిండా సినిమాలు.. బర్త్ డే రోజు సాలిడ్ అప్డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అన్ని సినిమాలవి కాకపోయినా.. కనీసం రిలీజ్ దగ్గరలో ఉన్న సలార్ నుండి ఏదైనా ఒక క్రేజీ అప్డేట్ కావాలని కోరుతున్నారు. ఆల్రెడీ సలార్ కి కావాల్సినంత హైప్ ఉంది. అది ఎప్పుడొచ్చినా థియేటర్స్ లో మాస్ జాతర కన్ఫర్మ్.

అలాంటి సినిమాకు అప్డేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. రిలీజ్ అప్పుడు మాత్రం మామూలు రచ్చ ఉండదు. ఎందుకంటే.. సలార్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక సినిమా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. కాగా.. సలార్ కూడా రెండు భాగాలుగా రెడీ అవుతోంది. సో.. ఫస్ట్ పార్ట్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఎందుకంటే.. ఇది కూడా కేజీఎఫ్ లో భాగం అనే టాక్ ఉంది. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉండటంతో ఫ్యాన్స్ అంతా నెక్స్ట్ లెవెల్ లో సెలెబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ అందరు ఓవైపు బ్లాక్ బస్టర్ ఛత్రపతి సినిమా రీరిలీజ్ చేసుకుంటున్నారు. మరోవైపు ప్రభాస్ 120 అడుగుల భారీ కటౌట్ సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఖైతల్ పూర్ గ్రౌండ్ లో డార్లింగ్ కటౌట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. కాగా.. ఈ రేంజ్ లో సెలెబ్రేషన్స్ ఇదివరకు ఎప్పుడు జరగలేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ బర్త్ డే ఈసారి ఫ్యాన్స్ కి మరింత స్పెషల్ కాబోతుంది. ఎందుకంటే.. సలార్ కాకుండా కల్కి, మారుతీ సినిమా.. స్పిరిట్ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by WAWA ORIGINALS (@wawa_originals)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom