iDreamPost
android-app
ios-app

త్రివిక్రమ్​పై ప్రముఖ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తన లవ్​ను యాక్సెప్ట్ చేశారంటూ..!

  • Published Dec 16, 2023 | 10:11 AM Updated Updated Dec 16, 2023 | 10:11 AM

టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లవ్ ప్రపోజ్ చేశారట ప్రముఖ నటి. ఆయన తన లవ్ ను అంగీకరించారట. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె తన లవ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లవ్ ప్రపోజ్ చేశారట ప్రముఖ నటి. ఆయన తన లవ్ ను అంగీకరించారట. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె తన లవ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

  • Published Dec 16, 2023 | 10:11 AMUpdated Dec 16, 2023 | 10:11 AM
త్రివిక్రమ్​పై ప్రముఖ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తన లవ్​ను యాక్సెప్ట్ చేశారంటూ..!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన మాటలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు ఈ మాటల మాంత్రికుడు. తన కథలతో త్రివిక్రమ్ సినిమాలకు ఉండే రేంజ్ ను అమాంతం పెంచేస్తారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. త్రివిక్రమ్ తో సినిమాలు చేసేందుకు హీరోలు ఎదురుచూస్తుంటారు. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ కు ఫిదా అయిన ఓ టాలీవుడ్ నటి ఆయనపై మనసు పారేసుకుందట. ఆయనకు ప్రపోజ్ చేసిందంట. ఓ ఇంటర్య్వూలో ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు టాలీవుడ్ నటి ఐ లవ్ యూ చెప్పారట. త్రివిక్రమ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టమట. ఆయనను కలిసేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించిందట. కానీ ఆ అవకాశం తనకు కలగలేదంట. ఇక ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నప్పుడు తనకు త్రివిక్రమ్ ను కలిసే భాగ్యం కలిగిందని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఆ టాలీవుడ్ నటి మరెవరో కాదు భానుశ్రీ. బుల్లితెరపై యాంకరింగ్ తో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది భానుశ్రీ. అయితే ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో లవ్ ప్రపోజల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఫుడ్ కు సంబంధించిన యాడ్ షూట్ చేశారు. ఆ షూట్ లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిందంట భానుశ్రీ. యాడ్ షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ కి భానుశ్రీ.. ‘ఐ లవ్‌యు’ అంటూ ప్రపోజ్ చేశారట. దానికి ఆయన కూడా ‘ఐ లవ్‌యు టు’ అని బదులిచ్చారట. త్రివిక్రమ్ తన లవ్ ని యాక్సెప్ట్ చేశారంటూ భానుశ్రీ ఆ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఆయనతో ఒక ఫోటో కూడా దిగారట. ఇప్పటి వరకు దిగ్గజ డైరెక్టర్లతో పనిచేశాను కానీ ఎవరితో కూడా ఫొటో దిగలేదు. కేవలం త్రివిక్రమ్ తోనే దిగాను అంటూ అతడిపై ఉన్న ఇష్టాన్ని భానుశ్రీ వెల్లడించింది.

 

View this post on Instagram

 

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetepikbahis girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom