iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 8 ఆఫీషియల్ డేట్ వచ్చేసింది. ఎప్పటినుంచి అంటే?

  • Published Aug 21, 2024 | 1:50 PM Updated Updated Aug 21, 2024 | 2:11 PM

Big Boss 8: ఎప్పుడెప్పుడు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 8 షోను చూద్దమా అని ఎదురుచూసే ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ అందింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం ఆఫీషియల్ డేట్ వచ్చేసింది. ఎప్పటినుంచి అంటే?

Big Boss 8: ఎప్పుడెప్పుడు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 8 షోను చూద్దమా అని ఎదురుచూసే ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ అందింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం ఆఫీషియల్ డేట్ వచ్చేసింది. ఎప్పటినుంచి అంటే?

  • Published Aug 21, 2024 | 1:50 PMUpdated Aug 21, 2024 | 2:11 PM
బిగ్ బాస్ 8 ఆఫీషియల్ డేట్ వచ్చేసింది. ఎప్పటినుంచి అంటే?

ప్రస్తుతం ఎక్కడ చూసిన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే..మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకులకు సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి బిగ్ బాస్ సీజన్ 8 షో ప్రారంభం కానుంది. ఇక ప్రేక్షకులకు ఈ షో పై మరీంత ఆసక్తి పెంచేందుకు గత కొన్ని రోజుల క్రితం నాగర్జున ఓ ప్రొమో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి బిగ్ బాస్ లవర్స్ కు ఎప్పుడెప్పుడు ఈ షోను బుల్లితెర చూస్తామనని తెగ ఆరాట పడుతున్నారు. దీనికి తోడు మొన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో బిగ్ బాస్ షోకు ఎంట్రీ ఇచ్చే యాంకర్స్, నటీనటులు,సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ల్ఫూయేన్సర్ల పేర్లు తెగ వినిపించ సాగాయి. ఈ క్రమంలోనే.. బిగ్ బాస్ షోపై, కంటెస్టెంట్స్ పై ప్రేక్షకుల్లో అనే ఊహగాలను నెలకొన్నాయి. ఇక ఆ ఊహగానాలకు తెర పడేందుకు త్వరలోనే బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 8 ప్రాసారం అయ్యేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ షోకు సంబంధించి ఆఫిషియల్ డేట్ ను ప్రకటించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మొన్న మొన్నటి వరకు కంటెస్టెంట్స్ ను వెతికే పనిలో ఉన్న బిగ్ బాస్ తాజాగా బుల్లితెర ప్రేక్షకులకు అదిరే శుభవార్తను ప్రకటించారు. ఎందుకంటే.. తాజాగా బిగ్ బాస్ షో ప్రారంభంకు ఆఫిషియల్ డేట్ ను ప్రకటించారు. కాగా, మొన్నటి వరకు ఈ బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1, 8 తేదీల్లో ప్రారంభం కానుందని రూమర్స్ వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ తాజాగా ఈ షో లాంఛింగ్ డేట్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. పైగా ఆ ప్రోమోలో ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు అన్న డైలాగ్ తో వీడియో ఉంటుంది. అలాగే ఈ బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్నట్లు ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండగ ఉంది. కనుక ఈ పండుగ కంటే ముందు బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించనుంది.

ఇక నుంచి బుల్లితెర పై బిగ్ బాస్ సందడి మళ్లీ మొదలైపోతుంది. ఈ సీజన్ లో బిగ్ బాస్ హోస్ లో ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారా అనేది త్వరలోనే క్లారిటీ వచ్చేస్తుంది. అంతేకాకుండా.. ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్స్ కు ఓటింగ్ వేయడంలో బిజీగా మారిపోతారు. మరీ, ఈ సెప్టెంబర్ 1 న నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet