iDreamPost
android-app
ios-app

పార్టీకి పిలిచారు.. అక్కడ ఎవరి ఒంటి మీద దుస్తులు లేవు.. నటి షాకింగ్ కామెంట్స్

  • Published Jul 17, 2024 | 10:27 PM Updated Updated Jul 17, 2024 | 10:27 PM

Actress Suchitra Krishnamoorthi Attended A Party In Berlin: సీనియర్ నటి ఒక పార్టీకి ఆహ్వానం అందితే వెళ్లిందట. అయితే ఆ పార్టీలో అక్కడ ఎవరి ఒంటి మీద దుస్తులు లేవట. దీంతో ఆమె మొదట బయపడిందట. కానీ ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని లోపలకు వెళ్లిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ విషయం తన కూతురికి తెలిస్తే ఎంకరేజ్ చేస్తుందని చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా గాయత్రీ మంత్రాన్ని జపించాలనిపిస్తుంది అంటూ నెటిజన్స్ ఆగ్రహానికి కారణమైంది.

Actress Suchitra Krishnamoorthi Attended A Party In Berlin: సీనియర్ నటి ఒక పార్టీకి ఆహ్వానం అందితే వెళ్లిందట. అయితే ఆ పార్టీలో అక్కడ ఎవరి ఒంటి మీద దుస్తులు లేవట. దీంతో ఆమె మొదట బయపడిందట. కానీ ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని లోపలకు వెళ్లిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ విషయం తన కూతురికి తెలిస్తే ఎంకరేజ్ చేస్తుందని చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా గాయత్రీ మంత్రాన్ని జపించాలనిపిస్తుంది అంటూ నెటిజన్స్ ఆగ్రహానికి కారణమైంది.

  • Published Jul 17, 2024 | 10:27 PMUpdated Jul 17, 2024 | 10:27 PM
పార్టీకి పిలిచారు.. అక్కడ ఎవరి ఒంటి మీద దుస్తులు లేవు.. నటి షాకింగ్ కామెంట్స్

ఆ మధ్య టాలీవుడ్ నటి హేమ రేవ్ పార్టీకి వెళ్లి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రాత్రుళ్ళు జరిగే ఈ పార్టీలు చాలా ప్రైవేట్ గా జరుగుతుంటాయి. తాజాగా ఒకప్పటి హీరోయిన్ కి ఇలాంటి పార్టీకే ఆహ్వానం అందిందట.  తీరా వెళ్ళాక అక్కడ అందరూ బట్టలు లేకుండా ఉండి షాక్ అయ్యారట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఒక పార్టీకి వెళ్లిన సుచిత్ర కృష్ణమూర్తికి చేదు అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. బెర్లిన్ లోని బాడీ పాజిటివిటీ, నే*కెడ్ పార్టీకి జస్ట్ వచ్చాను. నేను ఎప్పుడూ దేశీ అమ్మాయినే. ఆ పార్టీకి వెళ్ళాక స్నానం చేసి గాయత్రీ మంత్రాన్ని జపించాలనిపిస్తుంది’ అంటూ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ పై కొంతమంది నెటిజన్స్  సరదాగా స్పందిస్తుండగా.. మరి కొంతమంది ఘాటుగా స్పందిస్తున్నారు. అసలు అలాంటి పార్టీలకు ఎందుకు వెళ్తారు అంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా.. ఇది మనకి సూటయ్యేది కాదు.. దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ‘పార్టీకి నచ్చి వెళ్ళావు, ఎంజాయ్ చేసావ్.. ట్విట్టర్ లో పార్టీ బాలేదని ఫిర్యాదు చేస్తున్నావ్.. గాయత్రీ మంత్రాన్ని ఎలా జపించాలో మాకు నేర్పిస్తున్నారు. ఎందుకు? అయితే అఘోరీగా అయినా ఉండండి.. లేదా సంసారిగా అయినా ఉండండి’ అంటూ మరొక నెటిజన్ ఘాటుగా స్పందించారు.  కాగా ఈ న్యూ*డ్ పార్టీ వ్యవహారంపై ఓ మీడియాతో జరిగిన చిట్ చాట్ లో సుచిత్రా ఓపెన్ అయ్యింది. నేను అక్కడ ఉన్నాను.. 20 నిమిషాల నుంచి 30 నిమిషాల సేపు ఆ పార్టీలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ పార్టీ ఆరోజు రాత్రంతా జరిగిందని చెప్పుకొచ్చింది. అక్కడ పార్టీలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు కానీ ఆహ్వానం అందినవారు మాత్రమే వెళ్లే పార్టీ అది. అది పబ్లిక్ పార్టీ కాదు, ప్రైవేట్ పార్టీ అని ఆమె వెల్లడించింది.

అయితే ఈ న్యూ*డ్ పార్టీకి వెళ్తున్నా అని తన కూతురుకి తెలిస్తే తన స్పందన వేరేలా ఉంటుందని ఆమె తెలిపింది. తన కూతురికి ఈ విషయం గురించి తెలియదని.. ఒకవేళ తెలిస్తే తను కూల్ కాబట్టి పార్టీకి ఎలా వెళ్లాలో చెప్తుందని సుచిత్రా కృష్ణమూర్తి వెల్లడించింది. ‘అమ్మ నువ్వు ఒక బుద్ధిమంతురాలివి. రిలాక్స్ అవ్వు. పొట్టి డ్రస్సులు వేసుకో. శరీరాన్ని ఎక్స్ పోజ్ చెయ్’ అంటూ తనను ఎంకరేజ్ చేస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. నా కూతురు నాకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుందని.. ఇలాంటి పార్టీలకి వెళ్తే ఆమె సంతోషంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ పార్టీ నుంచి 20 నిమిషాల్లో బయటకు వచ్చేసినప్పటికీ వెళ్ళడానికి ప్రయత్నించాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ సీనియర్ హీరోయిన్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక ఈమె బాలీవుడ్ లో 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. షారుఖ్ ఖాన్ సరసన ‘కభీ హాన్ కభీ నా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు.  

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis