iDreamPost
android-app
ios-app

డార్లింగ్ బర్త్ డే.. ప్రశాంత్ మావ ఇలా చేశాడేంటి!

  • Author ajaykrishna Updated - 10:23 PM, Mon - 23 October 23

సలార్.. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలిమ్స్ కాంబినేషన్ లో వస్తున్న సాలిడ్ యాక్షన్ ప్యాకెడ్ మూవీ ఇది. శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.

సలార్.. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలిమ్స్ కాంబినేషన్ లో వస్తున్న సాలిడ్ యాక్షన్ ప్యాకెడ్ మూవీ ఇది. శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఇటీవల సెప్టెంబర్ నుండి రిలీజ్ వాయిదా పడిన సలార్.. క్రిస్మస్ సందర్బంగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా.. సినిమాపై అటు ఆడియన్స్ లో.. ఇటు ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లో నెలకొన్నాయి.

ఇక సలార్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ప్రతీసారి మేకర్స్ నిరాశే మిగులుతుంది. మొదటగా సెప్టెంబర్ లో వస్తుంది అనుకున్న సినిమా.. వాయిదా పడటం ఒక నిరాశ అంటే.. అంతకుముందు కూడా సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం నిరాశే. కాగా.. ఇప్పుడు రిలీజ్ డేట్ మారిన తర్వాత.. అది అనౌన్స్ చేయడానికే చాలా రోజుల సమయం తీసుకున్న మేకర్స్.. ఇప్పుడు హీరో బర్త్ డేకి కూడా ఎలాంటి కొత్త అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. అవును.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్బంగా సినిమా నుండి ఎలాంటి న్యూ అప్డేట్ రాకపోవడం ఫ్యాన్స్ ని డిజపాయింట్ చేస్తోంది.

ఎంతో గ్రాండ్ గా ప్రభాస్ బర్త్ డేని ప్లాన్ చేసుకున్నారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే ఓవైపు బ్లాక్ బస్టర్ ఛత్రపతి సినిమాని థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్నారు. మరోవైపు కొత్త సినిమాల నుండి క్రేజీ అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో అని చూస్తున్నారు. కానీ.. వేరే సినిమాల విషయం పక్కన పెడితే.. సలార్ నుండి వీడియో గ్లింప్స్ కాకుండా మినిమమ్ కొత్త పోస్టర్ అయినా వస్తుందని అనుకున్నారు. అనుకున్నట్లుగా కొత్త పోస్టర్ వచ్చింది. కానీ.. ఇప్పటిదాకా సలార్ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ ని ఒకే ఫ్రేమ్ లో కలిపి వదలడం షాకిస్తున్న విషయం. సలార్ నుండి ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తే.. ప్రశాంత్ నీల్ మాత్రం ఏ ఒక్కటీ వదలట్లేదని అంటున్నారు ఫ్యాన్స్. మరి సలార్ లేటెస్ట్ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet