Swetha
న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు రూట్ మార్చడు. రెగ్యులర్ గా కాకుండా ఈసారి డిఫరెంట్ లుక్ తో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్యారడైజ్ సినిమా పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. దసరా లాంటి సినిమాతో నానికి మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈసారి ప్యారడైజ్ పై ఇంకాస్త ఎక్కువ శ్రద్ద వహిస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు అనౌన్సుమెంట్ స్టేజ్ నుంచే ఎక్కవ హైప్ నెలకొంది.

దసరా కంటే కూడా పెద్ద స్కెల్ లో ఈ సినిమాను రూపొందించబోతున్నాడు శ్రీకాంత్. యాక్షన్ సీక్వెన్సులు, క్యారెక్టర్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ నెక్ట్స్ లెవెల్‌లో డిజైన్ చేస్తున్నారట. ఇప్పటికే నాని జడల్ లుక్ ఎలా వైరల్ అయిందో తెలియంది కాదు. ఇక సినిమా నుంచి మోహన్ బాబు లుక్ ను కూడా రివీల్ చేశారు. ప్రస్తుతం ‘ప్యారడైజ్’ షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతున్నా, ఇంకా కొంత భాగం పెండింగ్ ఉండటంతో ప్రకటించిన రిలీజ్ డేట్‌కు సినిమా రెడీ అవుతుందా అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. ఈ మధ్య కాలంలో చెప్పిన సమయానికి రిలీజ్ అయినా సినిమా ఒక్కటి కూడా లేదు. సో ప్రేక్షకులు కూడా ఈ విషయంలో పెద్దగా హోప్స్ పెట్టుకోవడం లేదు.
అయితే ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి మొదటి వారంలో.. పారడైజ్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఈ సాంగ్ ద్వారా నాని క్యారెక్టరైజేషన్ ను ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేయబోతున్నారట. సో దానికోసం వెయిట్ చేసిన తప్పులేదని నాని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.