iDreamPost
android-app
ios-app

Nag Ashwin : ఆ ఇద్దరి సపోర్ట్ వాళ్లే ఇదంతా.. నాగ్ ఆశ్విన్ ఎమోషనల్ పోస్ట్

  • Published Jul 01, 2024 | 2:11 PM Updated Updated Jul 01, 2024 | 2:11 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 AD. .అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోవడమే కాకుండా.. రిలీజైన నాలుగు రోజుల్లోనే ఈ మూవీ దాదాపు రూ. 500 కోట్లు కలెక్షన్స్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇకపోతే ఈ మూవీ ఇంత పెద్ద హిట్ కావడంపై నాగ్ అశ్విన్ తాజాగా ఓ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 AD. .అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోవడమే కాకుండా.. రిలీజైన నాలుగు రోజుల్లోనే ఈ మూవీ దాదాపు రూ. 500 కోట్లు కలెక్షన్స్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇకపోతే ఈ మూవీ ఇంత పెద్ద హిట్ కావడంపై నాగ్ అశ్విన్ తాజాగా ఓ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

  • Published Jul 01, 2024 | 2:11 PMUpdated Jul 01, 2024 | 2:11 PM
Nag Ashwin : ఆ ఇద్దరి సపోర్ట్ వాళ్లే ఇదంతా.. నాగ్ ఆశ్విన్ ఎమోషనల్ పోస్ట్

ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ మూవీ దేశంలో బాక్సాపీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దీంతో అందరీ కళ్లు దర్శుకుడు నాగ్ అశ్విన్ మీదే ఉన్నాయి. ఎందుకంటే.. ఈతరం యువతకు మహాభారతాన్ని కళ్లముందే అద్భుతంగా చూపించారు నాగ్ అశ్విన్. దీంతో ఇటు ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా నాగీని ప్రశంసలతో ముంచేతెత్తున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా ఇంత గొప్పగా తీర్చిదిద్దడానికి కారణం కూడా నాగ్ అశ్విన్. అలాగే ఈ సినిమాతో తెలుగు సినిమా మరో లెవల్ కు వెళ్లిందనే చెప్పవచ్చు. ఇకపోతే కల్కి సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తే.. నిర్మాతలుగా అశ్విని దత్ చిన్న కూతురు నాగీ భార్య ప్రియాంక దత్, వదనన స్వప్న దత్ కలిసి నిర్మించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా కల్కి సినిమా సక్సెస్ పై నాగ్ అశ్విన్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. పైగా ఆ ఇద్దరి సపోర్ట్ వాళ్లే నేను ఇంతటి సక్సెస్ ను అందుకున్న అంటూ ఓ ఫోటో కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 AD. కాగా, ఈ మూవీని వైజయంతి బ్యానర్ పై ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీ జూన్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. అంతేకాకుండా రిలీజైన నాలుగు రోజుల్లోనే ఈ మూవవీ దాదాపు రూ. 500 కోట్లు కలెక్షన్స్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇకపోతే ఈ మూవీ ఇంత పెద్ద హిట్ కావడంపై నాగ్ అశ్విన్ తాజాగా ఓ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. కాగా, అందులో నాగీ.. ‘సుమారు పదేళ్ల క్రితం మేము ముగ్గురం కలిసి మా మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం చేశాము. అయితే అప్పుడు వైజయంతి సంస్థ కష్టాల్లో ఉంది. అలాంటి సమయంలో మేము ఓ సినిమా రిస్క్ చేసి తీస్తున్నాము.

అయితే నాకు బాగా గుర్తు ఒక రోజు 20 మందిని ఎక్స్ ట్రాగా తీసుకొచ్చి షూట్ చేశాము. అయితే ఆ రోజు వర్షం పడి షూట్ ఆగిపోయింది. దీని వల్ల మొత్తం సెటప్ మళ్లీ చేయాల్సి వచ్చింది. ఇక అప్పుడు ఖర్చు కూడా ఎక్కువైంది. దానికి మేము చాలా భయపడ్డాము. కానీ, పదేళ్ల తర్వాత మేము కలిసి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవ్వడమే కాక చరిత్రలో మంచి గుర్తింపు స్థాయి సినిమాలుగా నిలిచాయి. అయితే ఈ ఇద్దరి సపోర్ట్ నాకు ఉండటం నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే సాధించలేని విషయాలను సాధించి చూపించాము. కాకపోతేఇది ఆరంభం మాతత్రమే.. ఇంకా ముందు ముందు చాలా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇప్పటికైతే కి కృతజ్ఞతలు’ అని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. కాగా, ప్రస్తుతం నాగ్ అశ్విన్ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. మరి, నాగ్ అశ్విన్ చేసిన ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by nagi (@nag_ashwin)

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş