iDreamPost
android-app
ios-app

బాబు దెబ్బకి రికార్డ్స్ బ్రేక్.. గుంటూరు కారం ఘాటు అదిరింది!

  • Published Jan 08, 2024 | 4:00 PM Updated Updated Jan 08, 2024 | 4:00 PM

ధమ్ మసాలా బిర్యానీ అంటూ సంక్రాంతికి వస్తున్నాడు మహేష్ బాబు. జనవరి 12న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన సంగతి విదితమే.

ధమ్ మసాలా బిర్యానీ అంటూ సంక్రాంతికి వస్తున్నాడు మహేష్ బాబు. జనవరి 12న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన సంగతి విదితమే.

  • Published Jan 08, 2024 | 4:00 PMUpdated Jan 08, 2024 | 4:00 PM
బాబు దెబ్బకి రికార్డ్స్ బ్రేక్.. గుంటూరు కారం ఘాటు అదిరింది!

మహేష్ బాబు ఊర మాస్ చిత్రం గుంటూరు కారం సంక్రాంతి బరిలోకి దిగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూడవ చిత్రం. గతంలో అతడు అలరించగా.. ఖలేజా బెడిసికొట్టింది. ఖలేజా థియేటరల్లో బెడిసి కొట్టినా.. బుల్లితెరపై అలరించింది. ఇప్పుడు గుంటూరు కారంతో ముందుకు రాబోతున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జయరాం, జగపతిబాబు, రావు రమేష్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై ఎస్. రాధా కృష్ణ  నిర్మించారు. జనవరి 12న ఈ మూవీ విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్.

ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఔట్ అండ్ ఔట్ మాస్ లుక్స్‌లో మెస్మరైజ్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ట్రైలర్‌కు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఈ వీడియో యూట్యూబ్‌ను షేక్ చేసేస్తుంది. సాధారణంగా మహేష్, పవన్, ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటే బాలీవుడ్ హీరోలను తీసి పోని విధంగా వ్యూస్ రికార్డ్స్ బద్దలు కొడుతుంటాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధమౌతుంది. టాలీవుడ్ ట్రైలర్లలో డిజిటల్ పరంగా ఇప్పటి వరకు మహేష్ టాప్ ప్లేసులో ఉన్నాడు. సర్కారు వారి పాట గతంలో 24 గంటల్లో 26.77 మిలియన్స్ తో తొలి స్థానంలో ఉండేది. కానీ ఆ రికార్డులను బద్దలు కొట్టింది ప్రభాస్ సలార్. 32.58 మిలియన్స్ రాబట్టి ఫస్ట్ ప్లేసుకు వచ్చింది.

ఇప్పుడు మహేష్ ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తుంది. ట్రైలర్ రిలీజ్ కాగానే.. మిలియన్ వ్యూస్‌తో రాకెట్ కన్నా వేగంగా దూసుకెళుతుంది. సర్కారు వారి పాట మిలియన్ వ్యూస్ రికార్డులను.. ఈ మూవీ కేవలం 17 గంటల్లోనే రీచ్ అయ్యి సంచలనం సృష్టించింది. 18 గంటల్లో 28 వ్యూస్ రీచ్ అయ్యింది. దీని బట్టి చూస్తే.. 24 గంటల్లో సలార్ వ్యూస్ బ్రేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ మహేష్ బాబు టాప్ ప్లేస్‌ను మళ్లీ సొంతం చేసుకోబోతున్నారు. ఈ లెక్క చూస్తే..రికార్డులు బద్దలు కొట్టినట్లే కనిపిస్తోంది. టాలీవుడ్ పరిశ్రమకు సోలో కింగ్ మహేష్ బాబు అని చెప్పకనే చెప్పొచ్చు. మరీ 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ రాబడుతుందని అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio