iDreamPost
android-app
ios-app

Mahesh Babu: హాలీవుడ్ రేంజ్ లో ఉన్న మహేష్ బాబు లేటెస్ట్ యాడ్

  • Published Mar 10, 2024 | 4:27 PM Updated Updated Mar 10, 2024 | 4:27 PM

మహేష్ బాబు మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ యాడ్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీని తలపిస్తుందని, మహేష్ హాలీవుడ్ హీరోగా కనిపిస్తున్నారని మహేష్ అభిమానులు అంటున్నారు.

మహేష్ బాబు మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ యాడ్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీని తలపిస్తుందని, మహేష్ హాలీవుడ్ హీరోగా కనిపిస్తున్నారని మహేష్ అభిమానులు అంటున్నారు.

  • Published Mar 10, 2024 | 4:27 PMUpdated Mar 10, 2024 | 4:27 PM
Mahesh Babu: హాలీవుడ్ రేంజ్ లో ఉన్న మహేష్ బాబు లేటెస్ట్ యాడ్

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించబోయే ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు మహేష్ మాత్రం రోజుకో కొత్త స్టైలీష్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే హాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నేలా మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ ఉంటుందని ఇప్పటికే ఇన్ సైడ్ రిపోర్ట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ న్యూలుక్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

మహేష్ బాబు మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ కు సంబంధించిన కొత్త యాడ్ ఒకటి ఇటీవలే విడుదలైంది. ఈ యాడ్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీని తలపిస్తుందని, మహేష్ హాలీవుడ్ హీరోగా కనిపిస్తున్నారని మహేష్ అభిమానులు అంటున్నారు. కాగా యాడ్ లో యాక్షన్ సీన్స్ తో పాటు మహేష్ న్యూ లుక్ కూడా హైలెట్ అయ్యింది. లాంగ్ హెయిర్ స్టైల్ లో మహేష్ న్యూ లుక్ హైలైట్ గా నిలిచింది. గత కొన్ని రోజులుగా ఇన్స్టా అకౌంట్ లో న్యూ లుక్స్ ట్రై చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్న మహేష్ ఈరోజు మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ యాడ్ తో సర్ప్రైజ్ చేశారు.

ఇక SSMB29 ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మహేష్ సినిమా ఈవెంట్స్ లేదా మరే పబ్లిక్ ఫంక్షన్స్ లో కనపడకుండా ఉండాలని మహేష్ రాజమౌళి సూచించారని ఆ మధ్య టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మౌంటెన్ డ్యూ యాడ్ తో అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు మహేష్. మరి కేవలం ఒక కూల్ డ్రింక్ యాడ్ తోనే సోషల్ మీడియాని షేక్ చేసిన మహేష్ బాబు.. రాజమౌళి సినిమాతో ఇంకెంత సంచలనం సృష్టిస్తారో వేచి చూడాలి. ఈ ఏడాది మే లో రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది.

మహేష్ బాబు: టాలీవుడ్ హీరో – హాలీవుడ్ లుక్స్

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet