iDreamPost
android-app
ios-app

Mahesh Babu: తండ్రిని తలచుకుని మహేష్ భావోద్వేగం.. ఇక నుంచి ఆ బాధ్యత మీదే అంటూ..!

  • Published Jan 09, 2024 | 9:34 PM Updated Updated Jan 09, 2024 | 10:33 PM

'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక వేడుక చివర్లో మహేష్ ఇచ్చిన స్పీచ్ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలచుకుని భావోద్వేగానికి లోనైయ్యారు మహేష్. నాన్న లేరు.. ఇక నుంచి ఆ బాధ్యత మీదే అంటూ ఫ్యాన్స్ కు చెప్పాడు.

'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక వేడుక చివర్లో మహేష్ ఇచ్చిన స్పీచ్ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలచుకుని భావోద్వేగానికి లోనైయ్యారు మహేష్. నాన్న లేరు.. ఇక నుంచి ఆ బాధ్యత మీదే అంటూ ఫ్యాన్స్ కు చెప్పాడు.

  • Published Jan 09, 2024 | 9:34 PMUpdated Jan 09, 2024 | 10:33 PM
Mahesh Babu: తండ్రిని తలచుకుని మహేష్ భావోద్వేగం.. ఇక నుంచి ఆ బాధ్యత మీదే అంటూ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గుంటూరులో నిర్వహించారు మేకర్స్. అంగరంగ వైభంగా జరిగిన ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక వేడుక చివర్లో మహేష్ ఇచ్చిన స్పీచ్ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ క్రమంలోనే తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలచుకుని భావోద్వేగానికి లోనైయ్యారు మహేష్. నాన్న లేరు.. ఇక నుంచి ఆ బాధ్యత మీదే అంటూ ఫ్యాన్స్ కు చెప్పాడు.

‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో మూవీపై మరింత హైప్ పెరిగింది. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న సూపర్ స్టార్ మహేష్ థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలచుకుని ఎమోషనల్ అయ్యారు.

మహేష్ బాబు మాట్లాడుతూ..”నా సినిమాలు, రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి నాన్నగారు నాతో మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా అనిపించేది. మూవీ రిలీజ్ అవ్వగానే చూసి, నాకు ఫోన్ చేసి ఎలా ఉందో చెప్పేవారు. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఇక నుంచి ఆ బాధ్యత మీదే. మీరే నాకు చెప్పాలి. మీ అభిమానానికి నేను ఏమివ్వగలను.. ఒక్క చేతులెత్తి దండం పెట్టడం తప్ప” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక సంక్రాంతి నాకు, నాన్నకు బాగా కలిసొచ్చిన పండగ, ఈ పండక్కి గట్టిగా కొడదాం అంటూ ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచారు మహేష్. కాగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి, రావు రమేష్, అజయ్ ఘోష్ ఈ మూవీలో కీలక పాత్రలు చేస్తున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom