Swetha
సరిగ్గా గమనిస్తే రాజమౌళి అన్ని సినిమాలలో ఓ కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే హీరోల మెడలో దేవుడి లాకెట్ లు. అది కూడ శివుడుకి సంబంధించినవే. రీసెంట్ గా మహేష్ బాబు కు సంబందించిన అప్డేట్ ను కూడా ఆ స్టయిల్ లోనే రిలీజ్ చేసాడు జక్కన్న. ఇలా లుక్ రిలీజ్ అయిందో లేదో అప్పుడే ఈ లాకెట్ మార్కెట్ లో ట్రెండ్ అయిపోతుంది.

మహేష్ లాకెట్ కోసం ఓ స్పెషల్ డిజైన్ నే సెట్ చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాడు. త్రిశూలం, దానికింద ఢమరుకం, దానికింద నంది ఉండడంతో లాకెట్ లుక్ నిజంగానే అదిరిపోయింది. ఇక ఇంకాస్త వెనక్కు వెళ్లి చూస్తే ఆర్ఆర్ఆర్ , బాహుబలి , మగధీర , ఛత్రపతి , మర్యాదరామన్న ఇలా అన్ని సినిమాలలో యూనిక్ గా కనిపించేది శివుడి రిఫరెన్స్ ఏ. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ మేడలో ఓమ్ లాకెట్ , ఎన్టీఆర్ మేడలో పులిగోరు లాకెట్.
ఇక బాహుబలిలో ప్రభాస్ మెడలో శివలింగం , ఛత్రపతిలో శంఖం లాకెట్. ఇలా జక్కన్న తీసిన ప్రతి సినిమాలో హీరోల మెడలో లాకెట్స్ , శివుడి రిఫరెన్స్ లు కామన్ పాయింట్స్ అయ్యాయి. దీనితో సోషల్ మీడియాలో రాజమౌళిని తెగ పొగిడేస్తున్నారు ఆడియన్స్. తెలుగు సనాతన ధర్మాన్ని సినిమాల రూపంలో ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తున్నాడని కొనియాడుతున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.