ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు ఫుల్ బజ్ తో రిలీజ్ అవుతున్నాయంటే.. ఆ హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ సందడితో పాటు సినిమాకు వచ్చిన టాక్.. కామన్ ఆడియన్స్ రెస్పాన్స్.. టికెట్ బుకింగ్స్.. ఫైనల్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవన్నీ చాలా ఇంటరెస్టింగ్ పాయింట్స్. ఎందుకంటే.. ముందు చెప్పునవి ఎలా ఉన్నా.. లాస్ట్ చెప్పుకున్న ఫస్ట్ డే ఓపెనింగ్స్ పై అందరి దృష్టి పడుతుంది. ప్రస్తుతం లియో మూవీ విషయంలో అదే జరుగుతుంది.
ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు ఫుల్ బజ్ తో రిలీజ్ అవుతున్నాయంటే.. ఆ హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ సందడితో పాటు సినిమాకు వచ్చిన టాక్.. కామన్ ఆడియన్స్ రెస్పాన్స్.. టికెట్ బుకింగ్స్.. ఫైనల్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవన్నీ చాలా ఇంటరెస్టింగ్ పాయింట్స్. ఎందుకంటే.. ముందు చెప్పునవి ఎలా ఉన్నా.. లాస్ట్ చెప్పుకున్న ఫస్ట్ డే ఓపెనింగ్స్ పై అందరి దృష్టి పడుతుంది. ప్రస్తుతం లియో మూవీ విషయంలో అదే జరుగుతుంది.
ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు ఫుల్ బజ్ తో రిలీజ్ అవుతున్నాయంటే.. ఆ హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ సందడితో పాటు సినిమాకు వచ్చిన టాక్.. కామన్ ఆడియన్స్ రెస్పాన్స్.. టికెట్ బుకింగ్స్.. ఫైనల్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవన్నీ చాలా ఇంటరెస్టింగ్ పాయింట్స్. ఎందుకంటే.. ముందు చెప్పునవి ఎలా ఉన్నా.. లాస్ట్ చెప్పుకున్న ఫస్ట్ డే ఓపెనింగ్స్ పై అందరి దృష్టి పడుతుంది. ప్రస్తుతం లియో మూవీ విషయంలో అదే జరుగుతుంది. దళపతి విజయ్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా లియో. మాస్టర్ లాంటి సూపర్ హిట్ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ ఇది.
లియో అనే టైటిల్ సెట్ అయినప్పుడే సినిమా హైప్ మొదలైంది. ఇంకా లియో కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అనేసరికి ఇంకా అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. సినిమాకు సంబంధించి ప్రతీ చిన్న విషయం కూడా ఫ్యాన్స్ ని ఎక్సయిట్ చేస్తూనే వచ్చింది. మొత్తానికి లియో.. అక్టోబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అసలు ఊహించని రేంజ్ లో బుకింగ్స్ జరుపుకున్న లియో.. విజయ్ కెరీర్ లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఫస్ట్ మూవీ. ఖైదీ, విక్రమ్ ల తర్వాత లియో LCU లో భాగం అవుతుందని తెలిసి.. ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసేశారు. అదే హైప్ ని ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు.
కట్ చేస్తే.. లియో ఫస్ట్ డే ఓపెనింగ్స్ అద్భుతమైన నెంబర్స్ నమోదు చేసినట్లు తెలుస్తుంది. కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం మేరకు.. లియో మొదటి రోజు ఏకంగా రూ. 132.5 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఈ లెక్కన విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. అలాగే తమిళనాడులో చూసుకుంటే రూ. 43 కోట్లు అని సమాచారం. కోలీవుడ్ లో ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఏ సినిమా ఇప్పటిదాకా రాబట్టలేదు. తెలుగు రాష్ట్రాలలో సుమారు రూ. 12-14 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. అలాగే వరల్డ్ వైడ్ మిగతా ఏరియాలన్నీ లియో సినిమాకు అద్భుతంగా కలిసి వచ్చాయి. ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే వసూల్ చేసిందని తెలుస్తుంది. మరి లియో ఓపెనింగ్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
#LEO🧊🔥 Day 1 Worldwide Collection 132.5 Cr!!! @Actorvijay #LeoBlockbuster
Kollywood Biggest Opening 🏆🦁 @Dir_Lokesh @7screenstudio @MrRathna #LeoReview @anirudhofficial pic.twitter.com/saItNWw4Fp
— #LEO OFFICIAL (@TeamLeoOffcl) October 20, 2023