iDreamPost
android-app
ios-app

Devara-Jr NTR: ఆయుధ పూజకు సిద్ధం… ఆ సీన్స్ తోనే ‘దేవర’ ఎంట్రీ..

  • Published Aug 12, 2024 | 10:45 AM Updated Updated Aug 12, 2024 | 10:45 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుంచి మరో లేటెస్ట్ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఆయుధ పూజ జరుగుతోందని, ఆ సీన్స్ తోనే తారక్ రెండో పాత్ర ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఈ సీన్స్ కు థియేటర్లు దద్దరిల్లుతాయని మేకర్స్ చెబుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుంచి మరో లేటెస్ట్ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఆయుధ పూజ జరుగుతోందని, ఆ సీన్స్ తోనే తారక్ రెండో పాత్ర ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఈ సీన్స్ కు థియేటర్లు దద్దరిల్లుతాయని మేకర్స్ చెబుతున్నారు.

  • Published Aug 12, 2024 | 10:45 AMUpdated Aug 12, 2024 | 10:45 AM
Devara-Jr NTR: ఆయుధ పూజకు సిద్ధం… ఆ సీన్స్ తోనే ‘దేవర’ ఎంట్రీ..

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘దేవర’. పాన్ ఇండియా రేంజ్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇక ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు కిక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఆయుధపూజ జరుగుతోంది అంటూ ఓ పవర్ ఫుల్ పిక్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

దేవర నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. ఇటీవలే విడుదలైన రెండో సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తూ.. మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతోంది. మూడో సాంగ్, దేవర ఎంట్రీ సీక్వెన్స్ పై క్రేజీ అప్డేట్స్ బయటకిరాగా.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివీల్ చేశారు. దేవర సెట్స్ లో ఆయుధ పూజ జరుగుతోంది అంటూ సినిమాలో వాడే పవర్ ఫుల్ కొడవలి కత్తిని పిక్ ను విడుదల చేశారు మేకర్స్. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కత్తిని చూస్తేనే అర్ధం అవుతోంది ఎన్టీఆర్ ఊచకోత ఏ రేంజ్ లో ఉండబోతోందో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

devara movie entry scene

ఇక ఈ ఆయుధ పూజ సీక్వెన్స్ తోనే తారక్ రెండో పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఈ సీన్స్ లో తారక్ కత్తి పట్టుకుని నరుక్కుంటూ వెళ్లే సన్నివేశాలు చాలా వైల్డ్ గా ఉంటాయని తెలుస్తోంది. కొరటాల ఈ ఫైట్స్ తో ప్రేక్షకులకు ఓ విజువల్ వండర్ ను అందించడానికి సిద్ధమైయ్యాడని తెలుస్తోంది. కాగా.. దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధమైంది. మరి ఈ పవర్ ఫుల్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet