iDreamPost
android-app
ios-app

మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతుందా..? వైరల్ అవుతున్న పోస్ట్

  • Published Apr 26, 2024 | 12:46 PM Updated Updated Apr 26, 2024 | 12:46 PM

ఈ ఏడాది ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన అంతా పెళ్లిల హడవిడే కనిపిస్తుంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో తారలంతా వరుసగా పెళ్లి పీటలెక్కెస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరోయిన్ పెళ్లికి సిద్ధమయినట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఇన్ స్టాలో ఆమె చేసిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఇంతకి ఆమె ఎవరంటే..

ఈ ఏడాది ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన అంతా పెళ్లిల హడవిడే కనిపిస్తుంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో తారలంతా వరుసగా పెళ్లి పీటలెక్కెస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరోయిన్ పెళ్లికి సిద్ధమయినట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఇన్ స్టాలో ఆమె చేసిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Apr 26, 2024 | 12:46 PMUpdated Apr 26, 2024 | 12:46 PM
మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతుందా..? వైరల్ అవుతున్న పోస్ట్

ప్రస్తుతం ఈ ఏడాది ఎక్కడ చూసిన అంతా పెళ్లిల హడవిడే కనిపిస్తుంది. సామన్యుల నుంచి సెలబ్రెటీస్ వరుసకు అందరూ ఇళ్లలో ఈ పెళ్లి వార్తలే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ అని తేడా లేకుండా.. అందరూ వరుసగా పెళ్లి పీటలెక్కెస్తున్నారు. కాగా, ఇప్పటికే చిత్ర పరిశ్రమలో రకుల్ ప్రీత్ సింగ్, అపర్ణా దాస్ వంటి తారలు తమ బ్యాచులర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేస్తూ.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక వీరి బాటలోనే ఇండస్ట్రీలో అదితి రావు హైదరీ, మిల్కీ బ్యూటీ తమన్నా సైతం పెళ్లికి రెడీగా క్యూలో ఉన్న విషయం తెలసిందే.కాగా, ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కూడా చేరింది. అంతేకాకుండా.. త్వరలోనే ఆమె పెళ్లి పీటలెక్కనుందని వార్తలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇన్ స్టాలో ఆ ముద్దుగుమ్మ వెడ్డింగ్ వైబ్స్ చేసిన పోస్ట్ లే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇంతకి ఆమె ఎవరంటే..

కోలీవుడ్ బ్యూటీ మేఘా ఆకాశ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. కాగా, ఈ బ్యూటీ లై అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ఈ అమ్మాడు యాక్టింగ్ అద్భుతంగా ఉండటంతో.. వరుస అవకాశాలు అనేవి క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే.. ఛల్ మోహన్ రంగ, డియర్ మేఘా, ప్రేమ దేశం, రాజ రాజ చోర, గుర్తుందా సీతాకాలం, రావణాసుర, మను చరిత్ర వంటి చిత్రాల్లో  నటించింది. ఇక తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా పలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే తాజాగా మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఆమె తమిళనాడులో ఓ రాజకీయ నాయకుడు కొడుకుని పెళ్లి చేసుకోనుందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై మేఘా ఆకాష్ నుంచి ఎలాంటి స్పందన రాకుపోవడంతో అందరూ దాని గురించి మర్చిపోయారు.

కానీ, తాజగా మేఘా ఆకాశ్ కొత్త పెళ్లి కూతురు లుక్‌లో  దర్శనమిచ్చింది. పైగా వెడ్డింగ్ వైబ్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ఈ బ్యూటీ మ్యారేజ్ అనేది నెట్టింట హాట్ టాపిక్ మారిపోయింది. ఇక ఈ పోస్ట్ చేసిన నెటిజన్స్, ఆమె అభిమానులు త్వరలో మేఘా పెళ్లికి సిద్ధం అవుతుందని చర్చించుకుంటున్నారు. కానీ, మరి కొంతమంది మాాత్రం.. మేఘా పెళ్లికి రెడీ అవుతున్న వార్తలో నిజం లేదని, అయితే ఆమె లేటెస్ట్ పిక్స్ మాత్రం యాడ్ షూట్ కి సంబంధించినవి అని ఇందులో భాగంగానే తన ఇన్ స్టాలో పోస్ట్ అని అంటున్నారు. మరి, ప్రస్తుతం మేఘా పెళ్లి పై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Megha Akash (@meghaakash)

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom